తాజావార్తలు
CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

CM Chandra Babu: హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపనతో ఒక నూతన సాంకేతిక శకం ప్రారంభమవుతోంది. ఇది ఒకప్పుడు హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఐటీ రంగానికి వేసిన పునాదిని గుర్తుచేస్తోంది. 1998లో సైబర్ టవర్స్ ఏర్పాటు హైదరాబాద్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కేంద్రంగా మార్చింది. ప్రస్తుతం, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, సరిగ్గా 28 సంవత్సరాల తర్వాత, అమరావతి అదే తరహా అభివృద్ధికి సన్నద్ధమవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న…

Read More
విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా..

అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో…. యాక్షన్ కింగ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సీతాపయనం’. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదే మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కారణంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట ఈ…

Read More
Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

Savings Account: నిమిషాల్లోనే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్.. సెకన్లలోనే డెబిట్ కార్డ్.. దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?

యూపీఐ రాకతో దేశంలో బ్యాంకింగ్ రంగం ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ప్రతీ చిన్న పనికి బ్యాంక్‌కు వెళ్లి గంటలపాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. కేవలం ఫోన్‌లోనే ఏ బ్యాంక్ పనైనా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ యాప్‌ల రాకతో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు అనే కొత్త ఖాతాలు వచ్చేశాయి. వీటిని డిజిటల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ డిజిటల్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఏ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్, వీడియో కేవైసీ ద్వారా…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి భారీ శుభవార్త.. కొత్త ఇళ్లు ఎప్పుడంటే..? సీఎం రేవంత్ ప్రకటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ శుభవార్త అందించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ తర్వాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ…

Read More
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

జామకాయలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అవసరాలను ఒక జామకాయ సులభంగా తీరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ రంగు జామపండు ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read More
మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

Indian Tigers and Tigresse: టీవీ9 (News9) ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ సీజన్ 2 సెలక్షన్స్ హైదరాబాద్ చేరుకుంది . శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ సమక్షంలో హైదరాబాద్లో టైగర్స్ అండ్ ట్రాగ్రసస్ సీజన్ 2 సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 14, అండర్ 17 కు సంబంధించిన పిల్లల ఆట తీరును పరిశీలించారు శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ కోచ్ బృందం. వీరీ నుంచి సీజన్ 2కి సెలెక్ట్ కాబోయే 30 మంది ప్రాబబుల్స్…

Read More
YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు వైఎజ్ జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆశ్చర్యకరంంగా ఇదే వివాహ వేడుకకు లో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు. కొత్త జంటను…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

UPSC Revised Guidelines: యూపీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్‌.. సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్‌ మారాయ్‌!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8:  ఈ ఏడాదికి యూపీఎస్సీ మొత్తం 933 పోస్టులను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఇందులో 33 పోస్టులు బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్నవారికి రిజర్వు చేశారు. మే 24వ తేదీన ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారానే అభ్యర్ధులను అనుమతిస్తారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డులను గుర్తింపు, కార్డులుగా వినియోగించాలని, దీనివల్ల వెరిఫికేషన్ సులభంగా జరుగుతుందని వెల్లడించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్…

Read More