అరుదైన బావురుపిల్లిని చూసారా ?? అంతరించిపోతున్న ఈ జంతువును మీరు ఒక లుక్ వేయండి
పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు కొందరు కానీ చాలా మంది పిల్లిని పెంచుకుని దానికోసం తమ ఆస్తులు సైతం రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక మనకు రొటీన్ గా ఇళ్లమధ్య తిరుగుతూ కనిపించే పిల్లికి అడవుల్లో కని పించే పిల్లికి చాలా తేడా ఉంటుంది. అదే వాడుక భాషలో మన్నప్రాంతంలో బావురుపిల్లి అంటారు. ఇది నీటిలో ఈదుతూ చేపలను వేటాడుతుంది. అందుకే ఈ బావురుపిల్లిని “ఫిషింగ్ క్యాట్” అని పిలుస్తారు. చిత్తడి నేలలు , ముఖ్యంగా…
