తాజావార్తలు
Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. ఇలాంటి స్నేహితులతో మీ జీవితం తలకిందులే..!

ఆచార్య చాణక్యుడు.. ఈ పేరు తెలియని వారుండరు. ఆయన అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. భారత ఆర్థిక శాస్త్ర, నీతిశాస్త్ర పితామహుడిగా పేరొందిన చాణక్యుడు.. మనిషి ప్రవర్తనకు సంబంధించి విలువైన సూచనలు చేశారు. చాణక్యుడు తన నీతిశాస్త్రం అనే పుస్తకంలో స్నేహం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన సంబంధం ఏదైనా ఉంటే.. ఆ సంబంధం స్నేహ సంబంధం అని చాణక్యుడు చెప్పాడు. మీరు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో…

Read More

కష్టపడే స్వభావం (HORD WORK)

కష్టపడే స్వభావం పదివేలసార్లు తన ప్రయోగం విఫలమైనా విసుగు చెందక తిరిగి తన ప్రయత్నాన్ని కొనసాగించి తుదకు ప్రపంచానికే వెలుగు ప్రసాదించిన థామస్ అల్వా ఎడిసన్ సక్సెస్కు అత్యధిక కారణం ‘హార్డ్ వర్క్’ అని చెప్పక తప్పదు. ఆయన ఉద్దేశంలో కష్టపడటాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. “Hard Work (కష్టపడి పని చేయడం)” Hard Work గురించి 5 ముఖ్యమైన పాయింట్లు తెలుగులో 👇 1.ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి – “నేను చేయగలను” అనే నమ్మకం హార్డ్…

Read More

కీళ్ల నొప్పులకు చిట్కాలు – Joint Pain తగ్గించడానికి ఇంట్లోనే సులభ మార్గాలు

✍️ Introduction ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి కీళ్ల నొప్పులు సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా మోకాళ్లు, చేతి కీళ్లు, వెన్నెముక నొప్పులు సాధారణంగా కనిపిస్తున్నాయి.జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, వయసు పెరగడం వంటి కారణాలతో కీళ్ల నొప్పులు పెరుగుతున్నాయి. ఈ ఆర్టికల్‌లో కీళ్ల నొప్పులకు చిట్కాలు, ఇంట్లోనే చేయగల సహజ చికిత్సలు, డాక్టర్ సూచనలు మరియు ఆరోగ్యకర జీవనశైలి గురించి తెలుసుకుందాం. ✅ కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలు కీళ్ల నొప్పులు…

Read More

కీళ్ల నొప్పులకు చిట్కాలు:

ఇంట్లోనే Joint Pain తగ్గించే సులభ మార్గాలు చలికలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీర్ణ తీగుసుకుపోయి నొప్పులు రావడం రాజం. ఈ సీజనల్ ఇబ్బందులను తొలగించి, మీ కీళ్లకు మునుపటి బలాన్నిచ్చే ‘సూపర్ ఫుడ్స్’ ఇవే.https://a2zchronicle.com/ పసుపు: ఇందులో ఉండే ‘కర్కుమిన్’ వాపులను తగ్గిస్తుంది. రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.https://www.youtube.com/watch?v=nmP1eTF1qs8 అల్లం: ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల, లేదంటే వంటల్లో…

Read More
IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు ముందు 412 పరుగుల టార్గెట్ నిలిచింది. వైభవ్…

Read More
ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించిన మన శంకర వర ప్రసాద్ గారు  మూవీ ఇప్పుడు డిజిట‌ల్‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ సీజ‌న్‌లో విడుద‌లైన చిత్రాల‌న్నింటిలో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా దీని డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 సొంతం…

Read More
Vaibhav Sooryavanshi: 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ.. బాబర్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi: 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ.. బాబర్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi Century: వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో చెలరేగిపోతున్నాడు. బౌండరీలతో డీల్ చేస్తూ సెంచరీ బాదేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత జట్టు వార్త రాసే సమయానికి 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వైభవ్.. అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన…

Read More
Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..

Currency Notes: కరెన్సీ నోట్ల అంచుల వద్ద ఈ గీతలు ఎందుకుంటాయి..? ఎవ్వరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే..

కరెన్సీ నోట్లను మనం తరచూ వాడుతూ ఉంటాం. ఆన్‌లైన్ లావాదేవీలతో డిజిటల్ రూపంలో కరెన్సీని వాడుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది నగదును తమ వ్యాలెట్లలో ఉంచుకుంటారు. అకౌంట్‌లో డబ్బు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యూపీఐ సౌకర్యం ఉండదు. దీంతో పాటు కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల యూపీఐ చెల్లింపులు చేయలేదు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది తమ వద్ద ఎంతో కొంత లిక్విడ్ క్యాష్ అనేది ఉంచుకుంటారు. అయితే మీ వద్ద ఉండే…

Read More
Horoscope: సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ  రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

Horoscope: సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. గ్రహాలు నిరంతరం వారి రాశులను మారుస్తూ.. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. సూర్యుడు తన రాజ్యబలంతో ప్రతి నెల రాశి మార్పులు చేస్తుంటే.. శని కూడా కాలానికి అనుగుణంగా ప్రభావాన్ని చూపుతాడు. ఈసారి, సూర్యుడు-శని ద్విద్వాదశ దృష్టి యోగం ఈ నాలుగు రాశుల వారికి ప్రత్యేకంగా గోల్డెన్ డేస్ ప్రారంభం చేయబోతోంది. ఫిబ్రవరి 19, గురువారం, ఉదయం 11:15 న సూర్యుడు, శని 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగం ఏర్పరుస్తోంది. జ్యోతిష్య…

Read More
ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా.? ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే.!

ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా.? ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే.!

ఇంటి లోపల అలంకరణ ఎంత అద్భుతంగా ఉన్నా.. ముంగిట్లో వేసే ముగ్గు ఆకర్షణ ముందు మిగతావి అన్నీ తక్కువే. ముగ్గు వేయడం వెనుక అనేక కారణాలు చెబుతుంటారు పెద్దలు. ఇంటి ముందు రంగు గంగుల ముగ్గు వేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే పాత రోజుల్లో ధాన్యం పిండితో ముగ్గులు వేయడం వల్ల అలంకరణ మాత్రమే కాదు.. అది చీమలకు, చిన్న పక్షులకు ఆహారంగా కూడా ఉంటుందనేది ప్రధాన ఉద్దేశంగా చెబుతుంటారు. అయితే ఆకర్షణ ఉద్దేశం…

Read More