Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!
భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…
