గేమర్ల కోసం అదిరే ట్యాబ్లెట్ తెచ్చిన ఐకూ.. డిస్ ప్లే, డిజైన్, బ్యాటరీ సూపర్
కేవలం 5.74 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ ట్యాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.3K OLED స్క్రీన్ ఉంది. గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ అందించే డిస్‌ప్లేకు 165Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. మరోవైపు 9,020mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 165Hz OLED స్క్రీన్.. ఈ ట్యాబ్లెట్‌లో 1440×2304 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 8.8 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. సన్నని బెజెల్స్ కారణంగా స్క్రీన్-టు-బాడీ రేషియో 93.3…
