ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది.. నటి ప్రేమ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్స్ లో అందాల భామ ప్రేమ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్, మలయాలంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె..సడన్ గా సినిమాలకు దూరం అయ్యారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. 2017, 22లో రీఎంట్రీ ఇచ్చి ఓ రెండు సినిమాలు చేశారు. అయితే…
