ఈ స్పీకర్ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే
ఇంట్లో జరిగే చిన్న పార్టీలైనా, అవుట్డోర్ ట్రిప్సైనా హోరెత్తించే స్పీకర్ కోసం వెతుకుతున్నారా? ప్రముఖ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ అందుబాటులోకి తెచ్చిన డాష్ ఫోర్ మోడల్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్ఫుల్ బాస్‌తో వస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అదిరిపోయే సౌండ్ మ్యూజిక్ లేకుండా ఏ పార్టీ అయినా కళ తప్పినట్టే కదా! మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కి అదిరిపోయే సౌండ్…
