ఆమె కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు టాప్ బ్యూటీ.. ఇప్పుడు ఇలా!
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు నెటిజన్లను ఒక్కసారిగా గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కళ్లు ఎవరివో గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె.. ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. కనిపిస్తున్న హీరోయిన్‌ను చూసి.. ఈమె ఎవరో గుర్తుపట్టారా.? అంటూ నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకప్పుడు హీరోయిన్…
