పాతకాలం నాటి కోడి కూర రుచి కావాలా..? ఈ చిట్కాలతో ఇంట్లోనే కమ్మని చికెన్ కర్రీ.. ఎంత అన్నమైనా తినొచ్చు..
కోడి కూర.. అనగానే నాన్వెజ్ ప్రియులకు నోరూరుతుంది.. పండగైనా, ఎప్పుడు తినాలన్నా.. చికెన్ తెచ్చుకుని కమ్మగా వండుకోవాల్సిందే.. అయితే.. అంతకుముందు మన పెద్దలు వండితే కూర అద్భుతంగా ఉండేది.. కానీ.. ఇప్పుడు అంతగా రుచి రావడం లేదని పేర్కొంటుంటారు చాలామంది.. అలా తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా బ్యాచిలర్స్, వంట కొత్తగా నేర్చుకునే వారికి ఈ ఆలోచన వస్తుంది. కానీ సరైన పద్ధతులు, కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే ఎవరైనా…
