Video: 1,W,0,W,0,W.. ఎవరీ ప్రఫుల్ హింజ్.. అరంగేట్రంలో రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్’!
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రఫుల్ హింజ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ఆటగాళ్లను సున్నా పరుగులకే పెవిలియన్ పంపాడు. తొలి ఓవర్ చివరి బంతికి లుహాన్ డ్రే ప్రిటోరియస్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. తన అద్భుతమైన స్వింగ్, వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను తడబడేలా చేసి, ఒక్క పరుగు మాత్రమే…
