తాజావార్తలు
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. అసలు లోపం ఎక్కడుంది..?

దేశంలో ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై మరోసారి ఆందోళన కలిగించే లెక్కలు బయటకొచ్చాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు దాదాపు 10 వేల మేర తగ్గాయి. 2024-25లో దేశంలో 8,89,806 ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 8,79,940కి పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే 9,866 పాఠశాలలు తగ్గాయి. ఈ తగ్గుదలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ఉంది. ఈ 9,866 పాఠశాలలన్నీ విద్యార్థులు…

Read More
నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..

నదిలో నీళ్లున్నా బ్రిడ్జి ఎలా కడతారు..? 99శాతం తెలియని ఇంజినీరింగ్ సీక్రెట్స్ ఇవే..

ఉధృతంగా ప్రవహించే నది.. ఆ ఉధృతిని, నీటి వేగాన్ని తట్టుకుంటూ నది మధ్యలో నిలబడే భారీ బ్రిడ్జిలు.. మనం ప్రతిరోజూ వాహనాలపై లేదా రైళ్లలో అనేక బ్రిడ్జిలపై నుంచి ప్రయాణిస్తుంటాం. కానీ క్షణం తీరిక లేకుండా, ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి ప్రవాహం మధ్యలో అంత పెద్ద పిల్లర్లను అసలు ఎలా నిర్మిస్తారు? టన్నుల కొద్దీ బరువున్న భారీ వాహనాలు, వేగంగా వెళ్లే రైళ్లు వెళ్తున్నా ఆ పిల్లర్లు ఎలా తట్టుకోగలుగుతాయి? ఎన్నో ఏళ్లు లేదా శతాబ్దాల పాటు…

Read More
ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు..! టెర్రస్ గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారికి చిట్కాలు..

ఇంటి కప్పుపై పచ్చని మొక్కలను పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, మన చేతులతో పెంచిన ఆర్గానిక్ కూరగాయలను తినే ఆనందం లభిస్తుంది. అయితే గార్డెనింగ్ కొత్తగా ప్రారంభించేవారు డాబా దెబ్బతినకుండా, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సరైన అవగాహన లేకుండా డాబాపై గార్డెనింగ్ ప్రారంభించడం వల్ల భారం పెరిగి గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే.. గ్రో…

Read More
IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ…

Read More
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి?…

Read More
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read More
‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

ఇరాన్‌ ఆర్థిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ నాయకత్వంపై ఆర్థిక ఒత్తిడి ప్రభావం చూపుతోందని, ఈ చర్యలు తమ లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. అమెరికా చర్యలపై బఘాయీ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఘాటుగా స్పందించారు. ఇరాన్‌ను ఆర్థిక ఆంక్షలతో ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని’ అమెరికా ట్రెజరీ కార్యదర్శి చెప్పుకోవడం.. అమెరికాకు ఆంక్షలపై ఉన్న వ్యసనాన్ని స్పష్టం చేస్తోందని…

Read More
సచిన్ నుంచి కోహ్లీ, రోహిత్ వరకు.. ఏ ప్లేయర్ ఫోన్ చేసిన ఒకటే ఆన్సర్.. రహానే ఏం చెప్పాడంటే?

సచిన్ నుంచి కోహ్లీ, రోహిత్ వరకు.. ఏ ప్లేయర్ ఫోన్ చేసిన ఒకటే ఆన్సర్.. రహానే ఏం చెప్పాడంటే?

Ajinkya Rahane Retirement: టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్షణంలో తీవ్ర భావోద్వేగానికి గురైన రహానేను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంప్రదించారంట. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ కరీబియన్ టూర్ల హీరో, తన నిర్ణయంతో సహచర ఆటగాళ్లను సైతం భావోద్వేగానికి గురిచేయడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలో విదేశీ…

Read More
Ducati Monster: డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్.. ఇండియాలో లాంచ్.. ధర  ఎంతంటే..?

Ducati Monster: డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్.. ఇండియాలో లాంచ్.. ధర ఎంతంటే..?

డుకాటి మరో కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. డుకాటి మాన్‌స్టర్ V2, మాన్‌స్టర్+ లను తాజాగా లాంచ్ చేసింది. మునుపటి మోడల్ బైక్‌లో కొన్ని మార్పులు చేసి ఈ కొత్త బైక్ అభివృద్ది చేశారు. ఇంజన్, తేలికైన ఛాసిస్, మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది. ఈ రెండూ ఒకే మెకానికల్ ఫౌండేషన్‌తో తీర్చిదిద్దినప్పటికీ.. వాటి మధ్య వ్యత్యాసం స్టైలింగ్‌లోనే ఉంది. మాన్‌స్టర్+లో హెడ్‌లైట్ కౌల్, ప్యాసింజర్ సీట్ కవర్ వంటి మార్పులు ఉన్నాయి. వీటిల్లో…

Read More
Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా…

Read More