CSK vs KKR: శాంసన్, మాత్రే, బ్రేవిస్‌ల కీలక ఇన్నింగ్స్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్?
Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్…
