తాజావార్తలు

సినిమాల్లో అక్క తోపు.. చెల్లి మిడిల్ డ్రాపు..! 5 సినిమాలతోనే మాయమైపోయింది

చిత్రపరిశ్రమలో చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే ఓ అందాల భామ చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అక్క అంత క్రేజ్ తెచుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసిన లాభం లేకుండాపోయింది. దాంతో ఆఫర్స్ లేక సినిమాలకు గుడ్ బై…

Read More

Viral Video: పాత బిల్డింగ్ పడగొడుతుండగా ఊహించని ప్రమాదం.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

Viral Video: సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ నిర్మాణ కార్మికుడికి సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంటి పైకప్పుపై పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ, పైకప్పులోని కొంత భాగం కూలిపోవడంతో ఆ కార్మికుడు శిథిలాల్లో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కొద్దిసేపటి తర్వాత అతడు శిథిలాల నుంచి బయటకు రావడంతో వీడియో చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు ఇంటి పైకప్పుపై…

Read More

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు..

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read More

Voter Check: ఎస్‌ఐఆర్ తర్వాత మీ ఓటు ఉందా..? గల్లంతైందా..? ఒక్క SMSతో ఇట్టే తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ఏపీ, తెలంగాణలో ఈ ప్రక్రియను ఈసీ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ప్రాసెస్‌లో ఎస్‌ఐఆర్‌లో పాల్గొనని లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎమ్యూనరేషన్ ఫారాలు అందించారు. ఈ ఫారాలను పూర్తి చేసి ఓటర్లు బీఎల్వోకు అందించాల్సి ఉంటుంది. బీఎల్వోలు ఇంటికి వచ్చి వీటిని తీసుకుంటారు. అనంతరం బీఎల్‌వోలు వీటిని ఆన్‌లైన్ చేస్తేనే ఓటర్ల వివరాలు ఈసీ…

Read More

ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే తనువు చాలించిన తల్లి..

నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27), రమేష్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మగబిడ్డ కావాలన్న కుటుంబ ఆశ మరోసారి గర్భం దాల్చింది. 8 రోజుల క్రితం మమత కాన్పు కోసం ఈనెల 3న జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చింది. 4వ తేదీన రాత్రి 10:38 నిమిషాలకు వైద్యులు ఆపరేషన్‌ చేయగా, మమత…

Read More

Onam 2026: ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్.. హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టార్స్.. ఎవరు బాక్సాఫీస్ కింగ్ .. ?

సాధారణంగా సినీరంగాల్లో పండగ సీజన్స్ వచ్చాయంటే ఒక కళే. సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ ఇలా పండగ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలై భారీ విజయాన్ని సాధిస్తుంటాయి. అందుకే పండగ సీజన్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి మేకర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు కేరళలో అతిపెద్ద పండగ ఓనం, విషు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది ఓనం పండక్కి మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ పోరును ఎదుర్కోబోతున్నాయి. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన…

Read More

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…

Read More

Tollywood: 14 ఏళ్లలో 900 సినిమాలు.. బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ఆమె భర్త తోపు యాక్టర్..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సర్ ఆమె. ముఖ్యంగా తన గ్లామరస్ లుక్స్, బ్రేక్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆకట్టుకునే డ్యాన్స్ కదలికలతో అప్పట్లో యావత్ దక్షిణాది చిత్రసీమను ఏలింది. నటిగానే కాకుండా నెంబర్ వన్ డ్యాన్సర్ గానూ పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెను డ్యాన్స్ క్వీన్ అని పిలిచుకునేవారు. మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కేవలం 14 ఏళ్ల సినిమా ప్రయాణంలో దాదాపు 900లకు…

Read More

IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా 5 అద్భుత ప్రదేశాలు.. ప్యాకేజీ ధర ఎంతంటే?

IRCTC Andaman Tour Package Telugu: సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, దీవుల సందర్శనతో అండమాన్ టూర్‌ను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు IRCTC ఓ అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. “Amazing Andaman with Baratang Ex Hyderabad” పేరుతో 6 రాత్రులు, 7 రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌లో పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్, బరాటాంగ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌కు SHA18A ప్యాకేజీ కోడ్‌గా ఉంది. హైదరాబాద్ నుంచి…

Read More

Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Pakistan Cricketers Focus on Money: పాకిస్థాన్ క్రికెట్‌లో యువ ఆటగాళ్ల ఆసక్తిపై ఆదేశ మాజీ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దేశం కోసం ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావించే రోజులు తగ్గిపోయాయని, నైపుణ్యాలు పెంచుకోవడం కంటే సంపాదనపై ఎక్కువ దృష్టి పెడుతున్న ఆటగాళ్లు పెరిగారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆటపై ఫోకస్ తగ్గిందంటున్న మాజీ సెలెక్టర్.. పాకిస్థాన్ తరపున 50 టెస్టులు ఆడిన…

Read More