తాజావార్తలు
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు అధికారికంగా లేఖ రాసినట్టు తెలుస్తోంది.అయితే గత ఏప్రిల్ 7 నుంచి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి దాడులు జరగలేదని..ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు అధికారికంగా ముగిసిందని వైట్ హౌస్ ప్రకటించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము…

Read More
IPL 2026 :  జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

Read More
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

మనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, తింటున్న ఆహారమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం..? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం…

Read More
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు తప్పక పాటించండి!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు తప్పక పాటించండి!

గాలిని శుద్ధి చేసే గుణం: స్నేక్ ప్లాంట్ రాత్రివేళలో కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఇంటి లోపల ఉన్న విషపూరిత వాయువులను తొలగించి గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నచోట సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రకారం సరైన దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం, మొక్కలను సరైన దిశలో ఉంచినప్పుడే పూర్తి ఫలితాలు లభిస్తాయి. ఆగ్నేయ దిశలో స్నేక్ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంటి యజమాని ఆర్థిక స్థితి…

Read More
Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4 మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు…

Read More
వారేవ్వా భలే ఐడియా.. ఆఫీసులో రోజూ గంట పిక్నిక్ అవర్ తప్పనిసరి.. బాస్ నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!

వారేవ్వా భలే ఐడియా.. ఆఫీసులో రోజూ గంట పిక్నిక్ అవర్ తప్పనిసరి.. బాస్ నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!

ఈ రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల నుండి ఎక్కువ పని రాబట్టడంపై దృష్టి సారిస్తుండగా, ఒక భారతీయ స్టార్టప్ మాత్రం పూర్తిగా భిన్నమైన పద్ధతిని ఎంచుకుంది. సాధారణంగా ఆఫీసుల్లో లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. కానీ, ఈ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ప్రతిరోజూ ఒక గంట పాటు ‘పిక్నిక్ అవర్’ (Picnic Hour)ను ప్రవేశపెట్టింది. ఇది ఐచ్ఛికం కాదు, అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ గంట సమయంలో ఎవరూ పని చేయకూడదు, కేవలం సహోద్యోగులతో సరదాగా…

Read More
MI Playoff Chances : ముంబై  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నా.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలా అంటే ?

MI Playoff Chances : ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నా.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలా అంటే ?

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్(MI) పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అసలు ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుందా? లేక ఇంకా ఏవైనా అవకాశాలు ఉన్నాయా?…

Read More
Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన  శివ చౌహాన్

Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోట్లాది రూపాయల మైక్రో ఫైనాన్స్ స్కామ్! అసలు ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? అమాయక సామాన్యుల కష్టార్జితం ఎవరి జేబుల్లోకి వెళ్లింది? బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ మొత్తం వ్యవహారంలోసింగర్ మంగ్లీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఆమెపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అయితే, ఈ సంచలన కేసు గురించి తాజాగా మంగ్లీ తమ్ముడు ఎట్టకేలకు…

Read More
Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?

Gaayapadda Simham Movie : గాయపడ్డ సింహం సినిమా రివ్యూ.. ట్రంప్‌పై తరుణ్ భాస్కర్ ప్రతీకారం తీర్చుకున్నాడా..?

మూవీ రివ్యూ: గాయపడ్డ సింహం నటీనటులు : శ్రీవిష్ణు, తరుణ్ భాస్కర్, జె. డి. చక్రవర్తి, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు.. దర్శకుడు: కశ్యప్ శ్రీనివాస్ నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సంగీతం: స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫర్: విద్యాసాగర్ చింత ఎడిటర్: విప్లవ్ నైషధం కథ: దరహాస్ (తరుణ్ భాస్కర్), గాయత్రి (మానస చౌదరి)…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇక నుంచి..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. బుకింగ్ వ్యవధి, ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి గ్యాస్ సరఫరా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. నేటి నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వాడుతూ ఉంటారు. దీంతో ఈ కొత్త నియమాలు దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి. గ్యాస్ బుకింగ్ వ్యవధిని కేంద్రం పెంచుతూ…

Read More