తాజావార్తలు

ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు మాయం

ఈ చిట్కాను పాటించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతరుల బట్టలు, టవల్స్ వాడకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. గరికపోక పేస్ట్ వాడినప్పుడు కొద్దిగా మంట అనిపించినా, లేదా వారం తర్వాత కూడా తామర తగ్గకపోయినా, సమస్య మరింత తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది

Read More

Krishna : కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్.. ఏం చేస్తున్నారంటే..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద సూపర్ స్టార్ కృష్ణతో తన వృత్తిపరమైన అనుబంధం గురించి, కెరీర్‌లోని ముఖ్య సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణ గారితో కలిసి తాను 45 చిత్రాలలో నటించానని, ఆయన తన జీవితంలో గొప్ప సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కృష్ణ గారిని ఒక నటుడిగా, దర్శకుడిగా, మంచి మనిషిగా తాను గౌరవిస్తానని, ఆయనకు తన ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణ గారితో కలిసి అనేక మంచి క్యారెక్టర్లు చేశామని పేర్కొన్నారు. తనకు…

Read More

ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఎందరో బలి! వార్తకూ, వాస్తవం లేని ప్రచారానికీ తేడాను ఇలా గుర్తించండి..

సగటు భారతీయుడి స్మార్ట్‌ఫోన్‌కి రోజూ పదుల సంఖ్యలో వాట్సాప్ (WhatsApp) సందేశాలు వస్తుంటాయి. ఓ మధ్యాహ్నం కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లోకి ఒక అస్పష్టమైన వీడియో వస్తుంది. ‘పక్క ఊరిలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తిరుగుతోంది’ అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంటుంది. భయంతో దాన్ని కాలనీ గ్రూప్‌లోకి, అక్కడి నుంచి మరో గ్రూప్‌లోకి క్షణాల్లో ఫార్వర్డ్ చేస్తారు. ఆధారాల ఆధారంగా కాదు.. కేవలం భయం ప్రాతిపదికన కొద్ది గంటల్లోనే జనం రోడ్లపైకి వస్తారు. ఒక చిన్న…

Read More

Pitru Paksha: త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం, శ్రాద్ధ సమయాలు ఇవే!

Trayodashi Shraddha Rituals Telugu: పితృ పక్షంలోని ప్రతి తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ఈ క్రమంలో త్రయోదశి శ్రాద్ధం 2026 అక్టోబర్ 8, గురువారం నిర్వహిస్తారు. త్రయోదశి తిథి నాడు మరణించిన పూర్వీకుల కోసం ఈ రోజున శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం వంటి కర్మలను నిర్వహించే ఆచారం ఉంది. మత విశ్వాసాల ప్రకారం, పితృ పక్షంలో పూర్వీకులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుని శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయని…

Read More

కుబేరులు అడ్డుకుంటున్నారు.. భారత్‌లో స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..

భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై టెక్ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలకు స్టార్‌లింక్ అవసరమంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించిన మస్క్.. తమను కొంతమంది కుబేరులు అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రజలపై ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించేందుకే స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. ఇది భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరం.. ఆ కుబేరులెవరో మీరే ఊహించండి అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే మణిపూర్‌లో…

Read More

భర్త, కుమార్తెతో ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!

తమిళనాడులో ప్రముఖ యూట్యూబర్‌ మధుమితకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో ఆమె భర్త, కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నాగర్‌కోవిల్‌ సమీపంలోని తమ్మత్తుక్కోణంకి చెందిన మధుమిత.. సోషల్‌ మీడియాలో యూట్యూబర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె పెద్ద మొత్తంలో నగలు, నగదును చూపిస్తూ పోస్టు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మధుమిత వీడియోల…

Read More

‘అఖండ 2’ తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

అఖండ 2 తర్వాత సైలెంట్ అయిపోయిన మాస్ డైరెక్టర్ బోయపాటి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు..? అఖండ 3 ఉంటుందని ఆయన చెప్తున్నారు.. కానీ అది అంత ఈజీనా..? ప్రస్తుతం బాలయ్య ఉన్న బిజీ లైనప్‌కు అసలు ఆ సినిమా సాధ్యమేనా..? ఒకవేళ అఖండ 3 వర్కవుట్ అవ్వకపోతే.. బోయపాటి ముందున్న ఆప్షన్స్ ఏంటి..? ఏ హీరో లైన్‌లో ఉన్నారు..? అఖండ 3 ఉంటుందని బోయపాటి కన్ఫర్మ్ చేసారు.. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన.. బాలయ్య సినిమా కన్ఫర్మ్…

Read More

మరి కొద్దీ రోజుల్లో ఈ రాశుల లైఫ్ లో వీళ్ళు కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Read More

10 నిమిషాల్లో కమ్మనైన అటుకుల కట్టె పొంగలి.. పొట్టకి తేలికగా.. నోటికి రుచిగా..

కావలసిన పదార్థాలు:  1 కప్పు మందపాటి అటుకులు, అర కప్పు పెసరపప్పు, పప్పు ఉడికించడానికి 2 కప్పులు + అటుకులు ఉడికించడానికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు, పావు టీస్పూన్ పసుపు పప్పులో,  పావు టీస్పూన్ పసుపు తాలింపులో,  రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 10 నుండి 12 మిరియాలు, అర టీస్పూన్ కచ్చాపచ్చాగా దంచిన,  మిరియాల పొడి , 1 టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి  పప్పు వేపుడుకు,  3 నుండి 4 టీస్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి తాలింపుకు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీస్పూన్, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర తరుగు.

Read More

బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్.. పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు 

కావలసిన పదార్థాలు: 1 కప్పు జల్లించిన బియ్యం పిండి, 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి ,  1 కప్పు పంచదార,  1½ కప్పుల నీళ్లు. తయారీ విధానం: ఒక కప్పు బియ్యం పిండిని ముందుగానే జల్లెడ పట్టి ఉంచుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి వేడెక్కాక బియ్యం పిండిని వేసి లో-మీడియం మంటపై లేత రంగు వచ్చే వరకు నిదానంగా వేయించాలి ఎక్కువగా రంగు మారకూడదు, పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వస్తే సరిపోతుంది. వేగిన పిండిని ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన బియ్యం…

Read More