బియ్యం పిండితో జ్యూసీగా నోట్లో కరిగిపోయే స్వీట్ బాల్స్.. పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కావలసిన పదార్థాలు: 1 కప్పు జల్లించిన బియ్యం పిండి, 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి , 1 కప్పు పంచదార, 1½ కప్పుల నీళ్లు. తయారీ విధానం: ఒక కప్పు బియ్యం పిండిని ముందుగానే జల్లెడ పట్టి ఉంచుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి వేడెక్కాక బియ్యం పిండిని వేసి లో-మీడియం మంటపై లేత రంగు వచ్చే వరకు నిదానంగా వేయించాలి ఎక్కువగా రంగు మారకూడదు, పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వస్తే సరిపోతుంది. వేగిన పిండిని ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన బియ్యం…
