తాజావార్తలు
Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్తే ప్లేట్లలో వడ్డించే రకరకాల వంటకాలను తింటాం. కానీ కొలంబియాలోని ఒక ఫేమస్ రెస్టారెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ భోజనం చివరలో ఇచ్చే డెజర్ట్ పద్ధతి చాలా వింతగా ఉంటుంది. కొలంబియాలోని బొగోటాలో ఉన్న ఎల్ సియెలో అనే హై-ప్రొఫైల్ రెస్టారెంట్‌లో ఈ వింత ఫీస్ట్ జరుగుతుంది. ఇక్కడ భోజనం ముగిసిన తర్వాత వెయిటర్లు వేడివేడి, కరిగించిన చాక్లెట్‌ను నేరుగా కస్టమర్ల చేతుల మీద పోస్తారు. ఆ చాక్లెట్‌ను…

Read More
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి…

Read More
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి….

Read More
Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Roelof van der Merwe Diving Catch: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 41 ఏళ్ల డచ్ ఆటగాడు రూలోఫ్ వాన్ డెర్ మెర్వే అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపించాడు. మంచి టచ్‌లో ఉన్న తిలక్ వర్మను అవుట్ చేయడంలో వాన్ డెర్ మెర్వే చూపించిన అథ్లెటిక్ ఫీల్డింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తిలక్ భారీ షాట్…

Read More
ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

ఒక్క గ్లాస్ చాలు.. బరువు తగ్గడానికి, డయాబెటిక్ రోగులకు సూపర్‌ఫుడ్.. చిటికెలో రెడీ చేసుకోవచ్చు..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునేవారికి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిక్ ఉన్నవారికి.. జొన్న జావ ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని ప్రతిఒక్కరూ దీనిని సులభంగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నలు (Sorghum) గ్లూటెన్ రహిత, పోషకాలతో కూడిన అద్భుతమైన చిరుధాన్యం.. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో…

Read More
సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా వెంటనే సిగరెట్ వెలిగించడం చాలా మందికి అలవాటు. ధూమపానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని, వాస్తవానికి ధూమపానం ఒత్తిడిని తగ్గింకపోగా మరింత పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మెదడుకు చేరుకుంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను విడుదల…

Read More
OTT Movie : ఇదేం క్రైమ్ సిరీస్ మావ.. మొత్తం 6 ఎపిసోడ్స్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..

OTT Movie : ఇదేం క్రైమ్ సిరీస్ మావ.. మొత్తం 6 ఎపిసోడ్స్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో దుమ్మురేపుతుందిగా..

గత కొన్ని రోజులుగా ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక సిరీస్ రెండవ సీజన్ మాత్రం దుమ్మురేపుతుంది. నేర రహస్యాలతో నిండిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో తుఫానులా దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ కోహ్రా. దీని మొదటి సీజన్ 2023లో వచ్చింది. ఇప్పుడు దాని రెండవ సీజన్ వచ్చేసింది. అది విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ మొత్తం 5 భాషల్లో విడుదలైంది. కోహ్రా…

Read More
TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌

TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌

హైదరాబాద్: ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకుగాను 3,760 మంది హాజరై తమ ధృవపత్రాలను పరిశీలించుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి సేకరించిన…

Read More