1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..
తెలుగు సినీ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు.. కొన్ని అద్భుతాలు మళ్లీ మళ్లీ జరగవు. అలాంటి ఒక రేర్ అండ్ క్రేజీ ఫీట్‌కు కేరాఫ్ అడ్రస్ 1989వ సంవత్సరం. టాలీవుడ్ పాలిట ఈ ఏడాదిని ‘గోల్డెన్ ఇయర్’ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 9 నెలల వ్యవధిలోనే ముగ్గురు అగ్ర హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకదాని రికార్డులను మరొకటి క్రాస్ చేస్తూ ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్స్’గా నిలవడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే…
