ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..
ఏ ఇంట్లో పాము దూరినా, ఏ పొలంలో కొండచిలువ కనిపించినా అక్కడి ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు ‘స్నేక్ క్యాచర్ మోహన్’. వేల సంఖ్యలో విష సర్పాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన అతడు అదే పాము కాటుకు గురైన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదికూడా సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడి సన్నిధిలో కోడెత్రాచు కాటేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంగణంలో బుధవారం ఒక నాగుపాము హల్‌చల్…
