Success Story: లక్షల జీతం ఇంజనీరింగ్‌ను వదిలి తన గ్రామానికి వచ్చాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు..!
Success Story: నేటి కాలంలో చదువు పూర్తికాగానే పట్టణాల్లో పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా చాలా మంది పెట్టుకుంటారు. కానీ, బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ, చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి, పాడి పరిశ్రమలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీరింగ్ నుంచి డెయిరీ ఫార్మింగ్ వరకు: పాట్నా జిల్లా ధనేరువా బ్లాక్‌లోని బీర్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ బీటెక్…
