తాజావార్తలు

IND vs NZ ODI Series: కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?


1. కుమార్ కుశాగ్ర (Kumar Kushagra): తొలి మూడు వన్డేల స్క్వాడ్‌లో ప్రధాన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఇషాన్ బ్యాకప్ కీపర్‌గా ఉంటాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ లేకపోవడంతో కీపింగ్ బాధ్యతలు అతడిపైనే ఉంటాయి. అందుకే నాలుగు, ఐదో వన్డేలకు రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన కుశాగ్రకు తుది జట్టులో అవకాశం కనిపించడం లేదు. టీ20 సిరీస్‌లోనూ రెండు, మూడో మ్యాచ్‌ల కోసం ఇషాన్ స్థానంలో జట్టులోకి వచ్చినా, అతడిని ఆడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *