Mental Health: ఆడవాళ్లను చూస్తే వణుకు పుడుతోందా? ఈ మానసిక సమస్యను తక్కువ అంచనా వేయకండి!
చాలామంది పురుషులు మహిళలతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ అది తీవ్రమై ఆందోళనగా మారితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నతనంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు లేదా సామాజిక పరిస్థితులు ఈ ‘గైనోఫోబియా’కు దారితీయవచ్చు. మహిళల పట్ల కలిగే ఈ అహేతుక భయాన్ని అధిగమించడానికి నేడు అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆ భయం వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ కథనం ద్వారా చదివి తెలుసుకోండి. గైనోఫోబియా అంటే ఏమిటి? గైనోఫోబియా అనేది మహిళల…
