తాజావార్తలు

ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి ఈ మునగాకు-ఉసిరి జ్యూస్ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు!

ప్రతిరోజు ఉదయం టీ, కాఫీలకు బదులుగా పరగడుపున మునగాకు, ఉసిరికాయతో చేసిన హెల్త్ షాట్ (30 ml) తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ పానీయంలో విటమిన్ సీ, ఐరన్, కాల్షియం, జింక్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మానికి సహజమైన కాంతిని, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను సైతం తగ్గిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. తయారీ విధానం, మరిన్ని లాభాలు…

Read More

థార్ అభిమానులకు గుడ్‌న్యూస్.. కొత్త లుక్, అదనపు ఫీచర్లతో వస్తున్న 2026 మోడల్!

థార్‌కు 2025లో వచ్చిన అప్‌డేట్‌తో కొన్ని ముఖ్యమైన సదుపాయాలు చేరాయి. ఇప్పుడు మరోసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థార్ రాక్స్ నుంచి కొన్ని డిజైన్ అంశాలను తీసుకునే అవకాశం ఉంది. కొత్త లైట్లు, గ్రిల్, అల్లాయ్ వీల్స్‌తో పాటు లోపలి భాగంలోనూ కొన్ని కొత్త సదుపాయాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థార్ రాక్స్ కొత్త రూపం కొత్త మోడల్‌లో బయట రూపానికి సంబంధించిన మార్పులు ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది. టెస్ట్…

Read More

MYSAA Teaser: యాక్షన్‌ సీన్స్‌తో దుమ్మురేపిన రష్మిక మందన్న.. మెంటలెక్కిస్తున్న మైసా టీజర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనలోని నటనను మరో కోణంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో…

Read More

గంటల తరబడి ఇయర్ ఫోన్లు వాడినా చెవి నొప్పి ఉండదట.. సోనీ లింక్ బడ్స్ క్లిప్ లో అసలు విశేషం ఇదే!

పాటలు వింటూనే చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవారికి ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ ఉపయోగపడతాయి. ఈ మోడల్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది. చెవిలోపలికి చొప్పించకుండా క్లిప్‌లా అమర్చుకోవడం దీని ప్రత్యేకత. ఆఫీస్‌లో పని చేస్తున్నా, బయట నడుస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా పరిసరాల శబ్దాలను వింటూనే సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. చెవికి క్లిప్‌లా.. ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ డిజైన్. సాధారణ బడ్స్‌లా చెవి లోపలికి పెట్టాల్సిన అవసరం లేదు. చెవి బయటి భాగంలో క్లిప్‌లా అమర్చుకోవచ్చు. దీనివల్ల చెవిపై ఒత్తిడి…

Read More

పొరపాటున నిమ్మ గింజలను తింటే ఏమవుతుంది..? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలామంది వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం, నిమ్మకాయ చారు లేదా రకరకాల కషాయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే ఆ సమయంలో అనుకోకుండా ఒకటి లేదా రెండు నిమ్మ గింజలు గొంతులోకి జారి కడుపులోకి వెళ్లిపోతుంటాయి. అలా గింజ మింగిన వెంటనే చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతారు. గింజ కడుపులో ఇరుక్కుపోయి అపెండిసైటిస్ వస్తుందా? లేదా ఆపిల్ గింజల్లా ఇవి శరీరంలో విషంగా మారతాయా? అన్న భయాలు తలెత్తుతుంటాయి. పొరపాటున…

Read More

రగ్గడ్ లుక్.. ఎక్స్‌ట్రీమ్ పనితీరు సహా పిచ్చెక్కించే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2

చేతికి స్టైలిష్‌గా కనిపించడంతో పాటు కఠినమైన పరిస్థితుల్లోనూ పనిచేసే స్మార్ట్‌వాచ్ కావాలనుకునేవారికి ఈ మోడల్ ఆసక్తికరంగా ఉంటుంది. భారీ రూపం, బలమైన నిర్మాణం, ఆరోగ్య కొలతలు, పలు వ్యాయామ విధానాలు ఇందులో ఉన్నాయి. సాధారణ స్మార్ట్‌వాచ్‌లకు భిన్నంగా ఎక్కువ సాహస కార్యక్రమాలు చేసే వారికి సరిపోయేలా దీన్ని రూపొందించారు. పనితీరు కూడా ఆకట్టుకునేలా ఉంది. టైటానియం బాడీతో రగ్గడ్ లుక్ ఈ వాచ్‌ను చూడగానే కనిపించే ప్రత్యేకత దాని భారీ రూపమే. టైటానియం బాడీ, రౌండ్ కుషన్…

Read More

జేబులో ఇమిడే సైజు.. ఫోన్‌ను రెండుసార్లు ఛార్జ్ చేసే పవర్! నాయిస్ కొత్త పవర్ బ్యాంక్ ఇదే!

చేతిలో పెద్దగా కనిపించకుండా, జేబులో సులభంగా పెట్టుకునే పవర్ బ్యాంక్ కావాలనుకునేవారికి ఈ మోడల్ ఉపయోగపడేలా ఉంది. చిన్న పరిమాణంతో పాటు 10000 mAh బ్యాటరీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్, పలు పరికరాలకు ఛార్జింగ్ చేసే సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణాలు, ఉద్యోగం, చదువుల సమయంలో ఫోన్ బ్యాటరీ గురించి ఆందోళన తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. జేబులో ఇమిడే సైజు.. ఈ పవర్ బ్యాంక్ కాంపాక్ట్ పరిమాణంలో ఉంటుంది. తక్కువ బరువుతో ఉండటంతో బ్యాగులో పెట్టుకోవడంతో పాటు జేబులోనూ…

Read More

విడాకులపై క్లారిటీ ఇచ్చిన మేం వయసుకు వచ్చాం హీరోయిన్.. ఏమన్నదంటే

తెలుగు ప్రేక్షకులకు ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో పరిచయమైన నటి నీతి టేలర్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఈ సినిమాలో ఆమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె సినిమాల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ టెలివిజన్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోల్లోనూ సందడి చేసిన నీతి టేలర్.. 2020లో…

Read More

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. శ్రీ సినిమాతో అడుగుపెట్టిన ఆయన, నటనకు మంచి మార్కులు అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి, అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈజీ డూయింగ్ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు. మనోజ్ యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలను కూడా చేశారు. వాటిలో కొన్ని హిట్ టాక్‌ను అందుకోగా, మరికొన్ని యావరేజ్‌గా నిలిచాయి….

Read More

ఈ చిన్న పని చేస్తే చామంతి మొక్కకు గుత్తులు గుత్తులుగా పువ్వులు. ఎవ్వరూ చెప్పని ట్రిక్స్ ఇవే..

ఇంటి బాల్కనీలు, పెరట్లను రంగురంగుల పూల మొక్కలతో అలంకరించుకోవడం నేటి రోజుల్లో చాలామందికి ఒక అద్భుత అలవాటుగా మారింది. గులాబీ, మందార, బంతి వంటి పూలతో పాటు.. చలికాలం వస్తుందంటే అందరి దృష్టి చామంతి మొక్కలపైనే పడుతుంది. చలిగాలుల్లో రకరకాల రంగుల్లో విరబూసే చామంతి పువ్వులు ఇంటికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే ‘‘మేము చామంతి మొక్కలు నాటినా అవి సరిగ్గా ఎదగడం లేదు.. ఆశించిన స్థాయిలో పూలు పూయడం లేదు.. మొక్క బక్కచిక్కినట్లు పొడవుగా పెరుగుతోంది’’…

Read More