Dabbakaya Pachadi: ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
కావలసిన పదార్థాలు: దోరగా పండిన రెండు మీడియం సైజు దబ్బకాయలు, 1 టీస్పూన్ పసుపు, అర కప్పు నుండి ముప్పావు కప్పు కల్లుప్పు, 1 కప్పు ఆవకాయ కారం, పావు కిలో పప్పునూనె / వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి తయారీ విధానం: దబ్బకాయలను శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. కాయలను నాలుగు భాగాలుగా కట్ చేసి, లోపల ఉన్న గింజలను చాకు లేదా చేతితో పూర్తిగా ఏరివేయాలి గింజలు ఉంటే పచ్చడి చేదు వస్తుంది. లోపలి తొనలను, తొక్కను మీడియం సైజు ముక్కలుగా…
