అయ్యో ఎంత విషాదం.. రోడ్డు దాటుతుండగా చిన్నారిని ఢీకొట్టిన కారు.. హాస్పిటల్కు వెళ్లేలోపే..
ఓ వ్యక్తి అతివేగం మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసేసిన ఘటన హైదరాబాద్లోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మొహిద్దీన్ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడైన ఇజాన్ ఉద్దీన్తో కలిసి స్వీకార్ హోటల్ నుండి పార్శిల్ తీసుకువచ్చేందుకు వెళ్లాడు.. అయితే చిన్నారు రోడ్డు దాటుతున్న క్రమంలో అటుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు బాలుడు. అయితే ప్రమాదం…
