ప్రోటీన్ సప్లిమెంట్లు: శరీరానికి లాభమా, హానికరమా? నిజాలు తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో ప్రోటీన్ సప్లిమెంట్ల వాడకం గణనీయంగా పెరిగింది. ఇవి ప్రధానంగా జిమ్‌కు వెళ్లే యువకులు, క్రీడాకారులు, శరీరాకృతిని పెంచుకోవాలనుకునే వారు, కొంతమంది బరువు పెరగాలనూ లేదా తగ్గాలనూ కోరుకునే వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. ప్రోటీన్ శరీరానికి ముఖ్యమైన పోషకం, ఎందుకంటే ఇది కండరాలు, ఎముకలు, కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు సహాయపడుతుంది. కానీ, అవసరానికి మించి ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఎల్లప్పుడూ లాభకరంగా ఉండదు. అధిక ప్రోటీన్ శరీరానికి వివిధ విధాల ప్రభావం చూపవచ్చు. జీర్ణ సమస్యలు – కడుపు…
