Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే
ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 30 వేల 749 హెక్టార్ల భూమి, అంటే 76 వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి “రెడీ”గా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 వేల 658 హెక్టార్లు.. తమిళనాడులో 16 వేల 291 హెక్టార్లు.. గుజరాత్లో 12…
