Rakul Preet Singh: అదరగొట్టిన రకుల్ ప్రీత్.. లేటెస్ట్ ఫొటోల్లో ఎంత క్యూట్ గా ఉందో
ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేసింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించేసింది.అలాగే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది. ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి,…
