52ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల భామలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
సాధారణంగా హీరోయిన్లు తమ బాడీని షేప్ లో ఉంచుకోవడానికి కఠినమైన వర్కౌట్లు చేస్తారని మనకు తెలుసు. కానీ ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ మాత్రం తన యవ్వనానికి అసలైన కారణం యోగా అని, అందులోనూ శ్వాసపై నియంత్రణ సాధించే కొన్ని ప్రత్యేక పద్ధతులని గట్టిగా నమ్ముతుంది. మనం నిత్యం చేసే శ్వాస క్రియలోనే మన ఆరోగ్యం, అందం దాగి ఉన్నాయని ఆమె నిరూపిస్తోంది. ఆ స్టార్ సెలబ్రిటీ మరెవరో కాదు.. మలైకా అరోరా. ఆమెను నిత్య యవ్వనిగా ఉంచుతున్న…
