తాజావార్తలు
ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..

ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ ఇంగ్లీష్ లో జరగడం పరిపాటి. అటు గ్రామాల్లో ఇటు నగరంలో ఆంగ్ల భాష మీద పట్టులేని వాళ్లు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు ప్రస్తుతం అందుబాటులో ఫోన్ ఉండటం వల్ల ఇంగ్లీషు లో ఉన్న సమాచార కాపీని ఫోటో లేదా స్కాన్ చేసి వారికి వచ్చిన భాషలోకి అనువదించుకుని చదువుకుని అర్థం చేసుకుంటారు. కానీ, దుండిగల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా…

Read More
Chanakya Niti: లైఫ్‌లో సక్సెస్ కావాలంటే ఉదయం ఈ పనులు అస్సలు చేయొద్దు!

Chanakya Niti: లైఫ్‌లో సక్సెస్ కావాలంటే ఉదయం ఈ పనులు అస్సలు చేయొద్దు!

ఆచార్య చాణక్యుడు మానవుడు తన జీవితంలో ఎదుర్కునే చాలా సమస్యలను, వాటి పరిష్కారాలను ఎంతో చక్కగా వివరించారు. ఆర్థికశాస్త్రం, నీతి శాస్త్రం పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన చాణక్యుడు.. మానవులు జీవితంలో ఎదగాలంటే ఎలాంటి కృషి చేయాలో కూడా తెలియజేశారు. మానవుడు సోమరిపోతులా ఉంటే జీవితంలో ఎలాంటి ఉన్నతస్థాయికి చేరుకోలేడని స్పష్టం చేశాడు. ఉదయం లేచిన తర్వాత మనం చేసే పనులు విజయాలకు కారణమవుతాయని చెప్పుకొచ్చారు. ఉదయం లేచిన తర్వాత చేసే కొన్ని తప్పులు వారిని విజయం నుంచి…

Read More
RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

RCB: ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా.. ఏకంగా 108 ఇన్నింగ్స్‌లలో..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పాడు. 2011వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుప్లెసిస్.. తన కెరీర్‌లో ఆడిన మొదటి 108 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డక్ అవుట్ కాలేదు. ఇది క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా సాధించలేని అరుదైన ఘనతగా చరిత్రలో ఉంది. అవుట్ కాకుండా ముందు వరకు డుప్లెసిస్ టెస్టు క్రికెట్‌లో 28 ఇన్నింగ్స్‌లు, వన్డేల్లో 60 ఇన్నింగ్స్‌లు, టీ20ల్లో…

Read More
Chicken Price Hike: చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్ద దిగేదెలా అంటున్న నాన్‌వెజ్ ప్రియులు!

Chicken Price Hike: చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్ద దిగేదెలా అంటున్న నాన్‌వెజ్ ప్రియులు!

చాలా మంది ముక్కలేకుంటే ముద్దదిగదు.. కొందరు వారంలో నాలుగైదు సార్లు నాన్‌వెజ్ తింటే.. మరికొందరకీ కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ముక్కలు ఉండాల్సిందే. కానీ అలాంటి వారికి ఇప్పుడు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టగా.. తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ చికెన్ ధర రూ.320కి చేరింది. దీంతో తినేదెలానయ్యా అని నాన్‌వెజ్ ప్రియులు…

Read More
Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి….

Read More
Diet Secret: తక్కువ తింటూనే కడుపు నింపుకోవడం ఎలా? ఈ స్టార్ హీరో డైట్ సీక్రెట్ ఫార్ములా ఇదే!

Diet Secret: తక్కువ తింటూనే కడుపు నింపుకోవడం ఎలా? ఈ స్టార్ హీరో డైట్ సీక్రెట్ ఫార్ములా ఇదే!

Bollywood Star Hero.. బాలీవుడ్ తెరపై తన బాడీతో, స్టైల్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఆ గ్రీక్ గాడ్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. వయసు పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ స్టార్ హీరో.. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెట్టారు. సాధారణంగా డైటింగ్ అంటే తక్కువ తినడం, ఆకలితో అలమటించడం అనుకుంటారు. కానీ ఈ సూపర్ స్టార్ మాత్రం “తక్కువ తినండి.. కానీ ప్లేట్ నిండా ఉండేలా చూసుకోండి” అనే…

Read More
Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు ఇదిగో..

Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు ఇదిగో..

Horoscope – దిన ఫలాలు (జనవరి 7, 2026): మేషం రాశి వారి వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభం రాశి వారి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి శ్రమతో అత్యధిక లాభాలు గడిస్తారు. మిథునం రాశి వారి ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలలు ఎలా ఉన్నాయో ఈ…

Read More
పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం

పెట్రోల్‌, డీజిల్‌ కార్లు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌! అప్‌గ్రేడ్‌ కోసం రూ.50 వేలు ఫ్రీగా ఇవ్వనున్న ప్రభుత్వం

సొంత కారు, అది కూడా పెట్రోల్‌, డీజిల్‌తో నడుస్తుంటే, దాన్ని అప్‌గ్రేడ్‌ చేసి ఎలక్ట్రిక్‌ కారుగా మార్చుకుంటే ప ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం ఢిల్లీ వాసులకే ఉంది. EV పాలసీ 2.0లో భాగంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర​ ప్రభుత్వం ఈ ప్లాన్‌ను రూపొందించింది. కొత్త EV అమ్మకాలను ప్రోత్సహించడంతో పాటు ఈ విధంగా కూడా మార్పు తేవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత EV పాలసీని…

Read More
రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!

రాగి పాత్రలో నీళ్లు అమృతమా? విషమా? గ్లాస్ బాటిల్స్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయా? అసలు నిజాలు ఇవే!

కొందరు రాగి పాత్రల్లో నీళ్లు తాగితే సర్వరోగ నివారిణి అని నమ్ముతుంటే, మరికొందరు గాజు బాటిల్స్ అత్యంత సురక్షితమని భావిస్తారు. అయితే, ఈ రెండింటిలోనూ మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. రాగి బాటిల్స్ బ్యాక్టీరియాను చంపగలవు కానీ అవి విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. అలాగే గాజు బాటిల్స్ రసాయన రహితమని అనుకుంటాం కానీ, వాటి మూతల్లో మైక్రో ప్లాస్టిక్స్ దాగి ఉండవచ్చు. రాగి బాటిల్స్- ప్రకృతి సిద్ధమైన ప్యూరిఫైయర్ రాగి పాత్రలకు బ్యాక్టీరియాను, వైరస్‌లను…

Read More
Persimmons: ఇండియాస్‌ సూపర్ ఫుడ్.. గుండె ఆరోగ్యం టు షుగర్ కంట్రోల్ అన్నింటికీ ఇదే పరిష్కారం!

Persimmons: ఇండియాస్‌ సూపర్ ఫుడ్.. గుండె ఆరోగ్యం టు షుగర్ కంట్రోల్ అన్నింటికీ ఇదే పరిష్కారం!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పండు పేరు విపరీతంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ప్రతి ఇన్ ఫ్లుయెన్సర్ ఈ పండుతో రకరకాల రెసిపీలు చేస్తూ, దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడుతున్నారు. మొదట్లో ఇది కేవలం ఒక ట్రెండ్ అని అందరూ అనుకున్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం దీనిని తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు. భారతదేశపు తదుపరి ‘సూపర్ ఫ్రూట్’ గా ఇది ఎదగబోతోందని అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ‘టెండూ’…

Read More