తాజావార్తలు
Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

Andhra: అసలే సంక్రాంతి.. కోడి పుంజు ఫ్రీ అంటే.. పెద్ద ఆఫరేగా మరి

గోదావరి జిల్లాలలో సంక్రాంతి అంటేనే ఓ ప్రత్యేకత సాంప్రదాయం. కోడి పందాలు, బంధువులు, కొత్తల్లుళ్ల రాకతో సందడి సందడిగా ఉంటుంది. వచ్చే అతిధులకు మర్యాదల్లో రాజీ పడకుండా రకరకాల వంటకాలు ఒడ్డిస్తుంటారు. ఈ పండుగకు స్తోమత లేకపోయినా అప్పు చేసిన ముక్కనుమ రోజున నాటు కోడి కోస్తారు. అయితే ఈసారి కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొందామన్న దొరకని పరిస్థితి. దీన్ని గుర్తించిన ఓ ఎలక్ట్రానిక్ షాపు వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. తమ షాపులో 10,000 దాటి…

Read More
Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

Hyderabad Crime: వార్నీ మీరెక్కడి దొంగలురా బాబు.. చోరీ చేసేందుకు ఎలా ప్లాన్ చేశారంటే?

దొంగతనం ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి కొందరు దుండగులు ఆలయంలో చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్థరాత్రి గుడిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు… వాళ్ల నుంచి రూ.26 లక్షల బంగారం, వెండి ఆభరణాలతో పాటు, రెండు బైక్స్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం.. కూకట్ పల్లీలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో…

Read More
Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!

Kidney Health: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లే..!

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని ఖనిజాలను మూత్రం ద్వారా బయటకు పంపి, స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంపిణీ చేస్తాయి. అయితే, మన జీవనశైలి, తీసుకునే ఆహారం, అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, అనవసరంగా ట్యాబ్లెట్లు మింగడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కిడ్నీ పనితీరు మందగించి, శరీరంలోని వ్యర్థాల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు పలు రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం…

Read More
తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తగ్గేదేలే.. పందెంలో కొత్త ఒరవడి.. మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న మహిళామణులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల దగ్గర పందెం రాయుళ్లు, వీక్షకులతో సందడి వాతావరణం నెలకొంది. బరుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతంలో లాగే ఈ సారీ కూడా కోట్ల రూపాయలు…

Read More
Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 15, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు కొద్దిగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు…

Read More
Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

Watch Video: ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన.. విన్నరెవరంటే?

పల్లెటూర్లలో పండగలప్పుడు బరువులు ఎత్తడం, తాడు లాగడం, కొబ్బరికాయ విసరడం వంటి పందాలు నిర్వహిస్తూ ఉంటారు .అలానే ఎడ్లతో బండలు లాగించడం, పరిగెత్తించడం వంటి పందేల చూస్తూ ఉంటాం.. ఇక గుర్రాల రేసులు, బైక్ రేసులు, కార్ రేసులు కూడా సిటీల్లో చూస్తూ ఉంటాం. ఇలా పందేలు ఏవి చూసినా ముందుకు వెళ్లడమే టార్గెట్. బైక్స్, కార్ రేసింగ్స్ ఏవైనా ఆయా వాహనాలు మంచి కండీషన్‌లో ఉంటే ముందకు ఎవరైనా నడిపిస్తారు. కానీ రివర్స్ నడపడం అంటే…..

Read More
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి…! మీ ఆరోగ్యానికి దిక్సూచి.. లాభాలు తెలిస్తే..

ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి…! మీ ఆరోగ్యానికి దిక్సూచి.. లాభాలు తెలిస్తే..

ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ శీతాకాలపు అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అధిక ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణశక్తిని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భారీ శీతాకాలపు ఆహారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముల్లంగి టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడేలా చేస్తుంది. సహజ నిర్విషీకరణ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిలో అధిక నీటి శాతం చర్మాన్ని తేమగా ఉంచుతుంది….

Read More
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు తాగకూడదు..!?

గ్రీన్ టీ ఆరోగ్యానికి అనే విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అది లోపలి నుంచి తాజాదనాన్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ప్రజలు గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగకూడదు. ఇది చేస్తే గ్రీన్ టీ ఆమ్లతను కలిగిస్తుంది. గ్రీన్ టీ భోజనం చేసిన రెండు గంటల తర్వాత తాగాలి. ఆ…

Read More
Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

Andhra News: రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు.. తల్లిబిడ్డ సేఫ్

పార్వతీపురం మన్యం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణ పరిధిలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ఓ మహిళ ట్రాక్‌పైనే ప్రసవించాల్సి రావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియాపాత్రో అనే మహిళ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రైలు పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న సమయంలో పురిటినొప్పులు మరింత…

Read More
Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

Andhra News: కాలుష్యానికి దూరంగా.. పర్యావరణానికి దగ్గరగా.. కట్టెలు, కర్రలు లేకుండా భోగీ మంటలు

సాధారణంగా భోగి పండుగ అనగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ.. భోగి మంటల్లో పడేస్తాం. పాతదనానికి స్వస్తి చెప్పి కొత్తదనానికి జీవితాల్లో ఆహ్వానిస్తాం. భోగి పండుగ రోజున పాత, పనికిరాని వస్తువులను అగ్నిలో వేసి.. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాం. దీని ద్వారా చెడును త్యజించి, మంచిని స్వీకరిస్తాం. ఈ భోగి అగ్ని చుట్టూ చేరి చలి కాచుకోవడంతో పాటు.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయే ముందు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం సాంప్రదాయం. పాత వస్తువులు, చెడు అలవాట్లు,…

Read More