Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 600 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 17 వరకు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 15వ తేదీ…
