Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నంగా..
భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి…
