Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. జూన్లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
Bank Holidays: జూన్ 2026 ప్రారంభం కాబోతోంది. మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకింగ్ అవసరాలు ఉంటే ముందుగా బ్యాంకు సెలవుల జాబితాను చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి నెలలాగే దేశవ్యాప్తంగా అనేక జాతీయ, ప్రాంతీయ, మతపరమైన సెలవుల కారణంగా జూన్లో కూడా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి నెలసెలవుల జాబితాను విడుదల చేస్తుంది. దాని ఆధారంగా బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. అయితే సెలవు దినాల్లో కూడా UPI, మొబైల్ బ్యాంకింగ్,…
