తాజావార్తలు
Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆతర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రేణూ దేశాయ్. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావులో ఓ విభిన్నమైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చినా…

Read More
Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయన్నారు. రథసప్తమి వేడుకలకు దాదాపు రెండు లక్షల 50వేల మంది వస్తారని అంచనా వేశారు. ఈ రద్దీ దృష్ట్యా తిరుపతిలో…

Read More
Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు….

Read More
Vizag: ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే..!

Vizag: ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే..!

నంద్యాల జిల్లా బస్సు ప్రమాదం మర్చిపోకముందే.. విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కలకలం సృష్టించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే.. భారీ ప్రమాదమే జరిగేది. తాటి చెట్ల పాలెం హైవేపై ఘటన జరిగింది. ఒరిస్సా రిజిస్ట్రేషన్ తో పీ తులసి ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. ఈ మధ్యాహ్నం తర్వాత విజయనగరంలో బయలుదేరింది. విశాఖ మీదుగా బెంగళూరుకు వెళ్తోంది. బస్సు విశాఖలోని తాటి చెట్ల పాలెం సిగ్నల్ పాయింట్ లో…

Read More
TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

TATA Tiago: మిడిల్‌ క్లాస్‌ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్‌

మధ్యతరగతి కుటుంబాలంటేనే బడ్జెట్‌తో కుస్తీ పడుతూ ఉంటాయి. ప్రతి పనికి బడ్జెట్‌ వేసుకొని దానికి తగ్గట్లే అన్నీ ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. కారు కొనడం అంటే వారికి ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన కారు.. వారికి బడ్జెట్‌ ధరలో లభిస్తే, అది కూడా అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ ధరలో అన్నింటికీ మించి టాటా బ్రాండ్‌తో వస్తున్న కారు ఒకటి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మిడిల్‌ క్లాస్‌ కలల కారు అని చెప్పొచ్చు. వాళ్లు…

Read More
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

బంగారం, నగదు లాంటివి పోగొట్టుకుంటే అవి తిరిగి దొరకడం అనేది అసంభవమనే చెప్పాలి. ఒకవేళ అది తిరిగి బాధితులకు దొరికింది అంటే వారి అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్‌ రేటు ఆకాశాన్నంటుతున్న వేళ దొంగిలించబడిన బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా రెండు రోజుల తర్వాత ఆ ఇంటి ముందు ప్రత్యక్షమైంది.బయ్యారం…

Read More
Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది

ఓ సినిమా హిట్టైతే కొన్ని రోజులు వార్తల్లో ఉంటుంది. అదే ఓ సినిమా డిజాస్టర్ వార్తల్లో కనిపించకుండా పోతుంది. కానీ సికింధర్ మూవీ మాత్రం.. డిజాస్టర్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మూవీ రిజెల్ట్‌ విషయంలో మురగదాస్, సల్మాన్ ఒకరినొకరు విమర్శించుకోవడం కారణంగా.. ఈ మూవీ నేమ్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ వైఫల్యానికి కారణం ఎవరనే చర్చ అప్పట్లో గట్టిగా నడిచింది. నార్త్‌ వర్సెస్‌…

Read More
చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

మనలో చాలా మంది వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు నాన్ వెజ్ తింటారు. వాటిలో ఎగ్ తప్పకుండా ఉంటుంది. మనం రోజూ వండుకునే కూరలే మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అందరూ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, వాటి కంటే కూరలే ఎక్కువగా తినాలి. ఇలా తిన్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి. వాటిలో మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ అందించే కూర బీరకాయ కోడిగుడ్డు. కొందరికి ఈ కూర గురించి…

Read More

కాళ్లతో స్వీట్ తయారీ వీడియో | జోధ్‌పూర్ ఘటన

((Viral Video on Sweet Making Raises Food Safety Concerns) కాళ్లతో తొక్కుతూ స్వీట్ తయారీ వీడియో వైరల్ | ఆహార భద్రతపై ఆందోళన ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. నార్త్ ఇండియన్ స్వీట్ అయిన ఫినీని కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని…

Read More

Ginger – a cure for diseases

అల్లం రోగాలకు కళ్లెం… అల్లం ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా? పరిగెత్తి పాలు తాగే బదులు, నిలబడి నీళ్లు తాగడం మేలు అని మన పెద్దలు ఊరికే అనలేదు.అదేవిధంగా, ఆరోగ్యం విషయంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి. మార్కెట్‌కు వెళ్తే ఖరీదైన కూరగాయలు, ఆహార దినుసులు కొనుగోలు చేస్తాం.కానీ, కేవలం 10 రూపాయలిచ్చి అల్లం ముక్కను మాత్రం చాలామంది కొనరు. అయితే, ఈసారి కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడు సంచిలో అల్లం లేకుండా వెనక్కి రాకండి.ఎందుకంటే, మీ…

Read More