Trivikram Srinivas: ట్రిపుల్ ఆర్ హీరోలతో గురూజీ.. ప్లానింగ్ పెద్దదే
హీరోల లైనప్పే ఎప్పుడూ భారీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత వాళ్లతో, ఆ సినిమా తర్వాత వీళ్లతో అంటూ రకరకాల కాంబినేషన్లు వినిపిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా కొన్నిసార్లు డైరక్టర్ల లైనప్ కూడా స్ట్రాంగ్‌గా మారుతుంటుంది. ఇప్పుడు మన గురూజీ త్రివిక్రమ్ లైనప్ ఉన్నట్టు…. ఇంతకీ గురుజీ గుడ్ లుక్స్ లో ఉన్న హీరోలెవరు? చూసేద్దాం వచ్చేయండి. గుంటూరు కారం రిలీజ్ అయ్యాక.. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కాసింత ఎక్కువ గ్యాపే తీసుకున్నారు గురూజీ. ఇప్పుడు వెంకటేష్‌తో…
