తాజావార్తలు
సక్సెస్‌ ఎప్పుడూ మీ వెంటే ఉండాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు

సక్సెస్‌ ఎప్పుడూ మీ వెంటే ఉండాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు

నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలి. సోషల్ మీడియా డైవర్షన్ల వల్ల మీ లక్ష్యాలను పక్కనపెడుతున్నారా? అయితే ఈ 5 మిలటరీ నియమాలను పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఖాయం. ప్రపంచవ్యాప్తంగా సైన్యాలు అనుసరిస్తున్న 5 సాధారణ మిలటరీ రూల్స్ మీ జీవితాన్ని ఎలా మార్చగలవో, క్రమశిక్షణ ద్వారా సక్సెస్‌ను ఎలా అందుకోవచ్చో తెలుసుకుందాం! జీవితాన్ని మలుపు తిప్పే ఆ 5 మిలటరీ రూల్స్ సమయపాలన…

Read More
IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

IT Rules: ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకుంటున్నారా..? ఈ పరిమితి దాటితే ఐటీ నోటీసులు..

నగదు లావాదేవీల విషయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పారదర్శకంగా నగదు బదిలీలు జరిగేలా అనేక రూల్స్ అమలు చేస్తోంది. నగదుపై నియంత్రణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ అనేక నియమాలు, పరిమితులు విధించింది. వీటిని దేశంలోని ప్రతీఒక్కరూ పాటించాల్సిందే. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా అనేది ఉంటుంది. మీకు ఏదైనా అత్యవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేబదులుగా వీటిని…

Read More
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మృతి.. 24 మంది భారతీయులు సేఫ్

ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మృతి.. 24 మంది భారతీయులు సేఫ్

రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని ఇంజన్‌ భారీ పేలుడు సంభవించింది.. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 24 మంది సిబ్బంది నీటిలో మునిగిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ నౌకాదళం హెలికాప్టర్ల సహాయంతో నౌకలో ఉన్న 21 మంది భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా ముగ్గురు మాత్రం మిస్సయ్యారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడే…

Read More
Superstar Krishna: ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరూ న్యాచురల్ యాక్టర్స్.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కామెంట్స్ వైరల్..

Superstar Krishna: ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరూ న్యాచురల్ యాక్టర్స్.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కామెంట్స్ వైరల్..

సూపర్‌స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, నరేష్‌ల కెరీర్, తమ వ్యక్తిగత సినిమా ప్రయాణం గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు అభిమానులు ఆయన సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఎందుకు చేయడం లేదని తరచుగా ప్రశ్నిస్తుంటారని కృష్ణ ప్రస్తావించారు. గతంలో ప్రొడక్షన్ సమస్యలు, డైరెక్టర్ల జాప్యం వల్ల సినిమాలు ఆలస్యమయ్యాయని, ఒక సినిమా పూర్తి కాకుండా మరో సినిమా మొదలుపెడితే అది వెలుగులోకి రాదని మహేష్…

Read More
NBK 111 గ్లింప్స్ వచ్చేసింది.. మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. ఈసారి ఫ్యాన్స్‏కు పూనకాలే..

NBK 111 గ్లింప్స్ వచ్చేసింది.. మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. ఈసారి ఫ్యాన్స్‏కు పూనకాలే..

నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్.. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వరుస విజయాలతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే అఖండ, అఖండ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనౌన్స్ అవ్వడంతోనే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో భారీ…

Read More
పరీక్షల్లో టాప్ ర్యాంక్ కావాలంటే.. పిల్లలకు ఈ 4 వినాయక శ్లోకాలు తప్పనిసరి!

పరీక్షల్లో టాప్ ర్యాంక్ కావాలంటే.. పిల్లలకు ఈ 4 వినాయక శ్లోకాలు తప్పనిసరి!

సనాతన ధర్మంలో ఏ శుభకార్యం అయినా, కొత్త ప్రయత్నం అయినా లేదా విద్యాభ్యాసం ప్రారంభించే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించడం ఆనవాయితీ. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉదయం పూట లేదా చదువుకోవడానికి కూర్చునే ముందు గణేశ శ్లోకాలను పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. వాస్తు, జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం తెల్లవారుజామున పిల్లల మనస్సు అత్యంత స్వచ్ఛంగా, గ్రహణశక్తితో ఉంటుంది. ఆ సమయంలో దైవ స్మరణ, శ్లోక పఠనం…

Read More
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

ఇక జూన్‌లో మంచి ముహూర్తాల విషయానికి వస్తే, జూన్ 19 నుంచి 30 వరకు అన్నీ తేదీలో వివాహాలకు చాలా బెస్ట్. జూన్ 19,20,21,22,23,24,25,26,27,28,29,30వ తేదీ వరకు పెళ్లీలకు మంచి శుభ ముహూర్తాలు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

Read More
క్యాన్సర్ రోగులపై అదనపు భారం.. కీమోథెరపీ మందుల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం

క్యాన్సర్ రోగులపై అదనపు భారం.. కీమోథెరపీ మందుల ధరల పెంపునకు కేంద్రం ఆమోదం

క్యాన్సర్ చికిత్సలో వాడే కీలకమైన కెమోథెరపీ ఔషధాల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న రోగులకు అదనపు భారం పడనున్నట్లు పేర్కొంటున్నారు.. దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన కొరతను అధిగమించేందుకు, ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు గాను.. కీలకమైన కొన్ని కెమోథెరపీ ఔషధాల (Chemotherapy Drugs) ధరలను పెంచింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొరతను ఎదుర్కొంటున్న రెండు కీలక కీమోథెరపీ మందులైన సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్‌ల ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఓ…

Read More
Farmers: రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.38 వేలు.. 15 రోజుల్లోనే..

Farmers: రైతులకు కేంద్రం సూపర్ గుడ్‌న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.38 వేలు.. 15 రోజుల్లోనే..

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరినప్పుడు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పరిహారం అందిస్తుంది. వర్షాలు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు కేంద్రం ఆర్ధిక సాయం అందిస్తోంది. 2016లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు చాలామందికి రైతులు దీని వల్ల ప్రయోజనం…

Read More
Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే. 1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే…

Read More