Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నేటి నుంచే సేవలు.. మీరూ పొందండి
ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఆధార్ యాప్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ యాప్‌ను లాంచ్ చేశారు. 2009లో జనవరి 28న ఇదే రోజున ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టగా.. అదే రోజు ఈ కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం…
