Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మంగ్లీతో పాటు ఆమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో…
