తాజావార్తలు
Maa Inti Bangaram: ఇప్పటివరకు సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఇదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

Maa Inti Bangaram: ఇప్పటివరకు సమంత సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఇదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

‘మా ఇంటి బంగారం” చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక సోమవారం (జూన్ 15) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమంతను ఉద్దేశించి ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గామారాయి. ‘ ఇప్పుడు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను. సమంత నటించిన ఈ సినిమాను తెలుగు థియేటర్లలో, రెండు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల మధ్య చూడాలని, వారితో కలిసి చప్పట్లు కొట్టాలని కొన్నేళ్లుగా నేను…

Read More
Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్‌ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్, ధర మరియు ఆఫర్ల వివరాలతో పాటు, యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించిన ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం! ధర, ఆఫర్లు.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర…

Read More
ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే, సైక్లింగ్ మరియు ప్రాణాయామం వంటి సులభమైన పద్ధతుల ద్వారా మీరు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను సులభంగా పొందవచ్చు. శారీరక కదలికలు లేని జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారంగా సైక్లింగ్‌ను, మానసిక ఒత్తిడికి విరుగుడుగా ప్రాణాయామాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రెండు ప్రక్రియలను ఎలా ఆచరించాలో, వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…..

Read More
Astrology: నిర్జల ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికి సంపద, విజయాలు ఖాయమా?

Astrology: నిర్జల ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికి సంపద, విజయాలు ఖాయమా?

ఏకాదశి వ్రతాలలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ‘నిర్జల ఏకాదశి’ ఈ ఏడాది జూన్ 25న ఆచరించబడనుంది. ఈ వ్రతాన్ని అత్యంత కఠినంగా పాటిస్తారు. రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం దీని ప్రత్యేకత. శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ రోజున భక్తులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే 2026 నిర్జల ఏకాదశి జ్యోతిష్యపరంగానూ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున ‘శని, శుక్ర గ్రహాల అనుకూల స్థితి కారణంగా నవపంచమ రాజయోగం’ ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు…

Read More
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

సోషల్ మీడియా పరిచయం, ఆపై రాష్ట్రాలు దాటిన ప్రేమ వివాహం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఊర్మిళకు, తాడేపల్లికి చెందిన నాగరాజుకు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో.. పెద్దల సమక్షంలో ఐదు లక్షల కట్నం, బంగారం ఇచ్చి వివాహం జరిపించారు. తాడేపల్లిలో కాపురం పెట్టిన కొద్దిరోజులకే.. నాగరాజుకు అంతకుముందే రెండు వివాహాలై, విడాకులైనట్లు ఊర్మిళ గుర్తించింది. దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో, నాగరాజు బంధువులు కూడా ఆమెను…

Read More
Kitchen Tips: ప్రెషర్ కుక్కర్‌లో ఈ 5 ఆహార పదార్థాలను అస్సలు వండకండి.. లేదా చాలా డేంజర్!

Kitchen Tips: ప్రెషర్ కుక్కర్‌లో ఈ 5 ఆహార పదార్థాలను అస్సలు వండకండి.. లేదా చాలా డేంజర్!

ఆధునిక కాలంలో వంటగదిలో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే హడావిడిలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలా మంది ప్రతి వస్తువును కుక్కర్‌లోనే వండేస్తుంటారు. పప్పులు, అన్నం లేదా గట్టిగా ఉండే కూరగాయలను త్వరగా ఉడికించడానికి కుక్కర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వండటం సరైన పద్ధతి కాదని ఆరోగ్య , వంట నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలను కుక్కర్‌లో వండటం…

Read More
Anirudh Ravichander: సంగీత సంచలనం అనిరుధ్ కొత్త పాట వచ్చేసింది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

Anirudh Ravichander: సంగీత సంచలనం అనిరుధ్ కొత్త పాట వచ్చేసింది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. అనిరుద్..చాలా ఏళ్ల క‌ష్టంతో చిన్న స్థాయి నుంచి…

Read More
రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!

వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.. ఎన్నో ఆశలు ఆశయాలతో కొత్త విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్ కామ్ చెప్పారు.. అందరిలాగే ఉదయాన్నే బడికి వెళ్ళిన ఆ ఊరి విద్యార్థులు, ఉపాద్యాయులకు ఉహించని చేదు అనుభవం ఎదురైంది.. పాఠశాల బిల్డింగ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తన బిల్లు వసూలు కోసం స్కూల్ కు తాళం వేశాడు.. విద్యార్థులు, ఉపాధ్యాయులను బడి నుండి బయటకు పంపి స్కూల్ గేట్లకు తాళాలు వేశాడు..దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు విధిలేక రోడ్డుపై…

Read More
మామిడి పండ్లు తినేసి, తొక్కలను పారేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

మామిడి పండ్లు తినేసి, తొక్కలను పారేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

పోషకాల గని- మామిడి తొక్క: మామిడికాయ తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్‌, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

Read More
చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

చుక్క నూనె లేకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!

బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్ ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, మీరు దీనిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా హెల్తీ అని చెప్పొచ్చు. ఇంకా దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. శెనగల మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల శెనగలు, ఒక పెద్ద టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక…

Read More