రెండు వైర్లు, ఒక లైటర్.. ఖైదీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? మీ బుర్రకు పదును పెట్టే చిక్కు ప్రశ్న
ఒక ఖైదీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను తెలివిగా జైలు నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే జైలు ప్రాంగణం వెలుపలికి వెళ్లే మార్గం ఉన్నప్పటికీ, జైలు భవనం చుట్టూ ఎత్తైన కంచెతో పాటు విద్యుత్ ప్రవహించే తీగలు (ఎలక్ట్రిక్ ఫెన్స్) అమర్చబడి ఉంటాయి. ఆ కంచెను తాకితే వెంటనే విద్యుత్ షాక్ తగిలి అతను మరణించే ప్రమాదం ఉంది. ఒక రోజు ఖైదీకి తన స్నేహితుడితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. జైలు బయటకు ఎలా తప్పించాలో ఇద్దరూ…
