తాజావార్తలు
Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

Watch Video: మటన్ బిర్యానీ తింటున్న మేక.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మేకలు గడ్డి, పచ్చ ఆకులు, పశుగ్రాసం తింటాయి. కానీ ఈ వీడియోలో కనిపించిన మేక మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోంది. మటన్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటూ కెమెరాకు చిక్కింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను మేక యజమానే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేకకు…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

ఏపీలో సొంతిల్లు లేనివారికి కూటమి సర్కార్ తీపికబురు అందించింది. 2029 నాటికి ఇల్లు లేని ప్రతీఒక్కరికీ పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేనివారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి ఏపీ ప్రభుత్వ పేదల ఇంటి నిర్మాణాలకు అదనంగా మరికొంత ఆర్దిక సాయం పంపిణీ చేస్తోంది. పీఎంఏఐ 2.0…

Read More
ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

ఆ హీరోతో సినిమా చేయాలంటే రాజమౌళికి కూడా టెన్షన్ ఉంటుంది.. షాకింగ్ విషయం చెప్పిన వి.వి వినాయక్

దర్శకుడు వి.వి. వినాయక్, చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక అసాధారణమైన ఒత్తిడి, పెద్ద బాధ్యత అని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే చిరంజీవితో సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదు అని వినాయక్ అన్నారు. ఇది కేవలం దర్శకుడికి మాత్రమే కాదని, నిరంతర విజయాలు సాధించిన రాజమౌళి గారి వంటి వారికి కూడా చిరంజీవి సినిమా విషయంలో టెన్షన్ ఉంటుందని ఆయన అన్నారు….

Read More
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు.. అందుకే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..

నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు.. అందుకే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..

నందమూరి చైతన్య కృష్ణ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, వ్యక్తిగత ప్రయాణంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమారు 20 సంవత్సరాలుగా తెర వెనుక ఉండిపోవడానికి గల కారణాలను ఆయన స్పష్టంగా వివరించారు. ఈ కాలంలో నటన వైపు దృష్టి సారించకపోవడానికి రెండు ప్రధాన కారణాలను పేర్కొన్నారు. మొదటి కారణం తన కుటుంబ వారసత్వ వ్యాపారం. చైతన్య కృష్ణ తాతగారు 1968లో నిర్మించిన రామ్మకృష్ణ 70ఎమ్ఎమ్ థియేటర్ నిర్వహణ బాధ్యతలు తన తండ్రి…

Read More
Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..

Bank Rules: బ్యాంక్ లాకర్లలో ఎంతవరకు బంగారాన్ని దాచుకోవచ్చు..? బ్యాంకింగ్ నిబంధనలు ఇవే..

భారతదేశ ప్రజలకు బంగారం అంటే ఎంత మక్కువనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి, పంక్షన్లు అనగానే ముందుకు మట్లాడుకునేది బంగారం గురించే. పండుగలు, పంక్షన్ల సమయంలో గోల్డ్ ధరించి మురిసిపోతుంటారు. తమ వద్ద ఇంత బంగారం ఉందని గొప్పగా చెప్పుకుంటారు. అయితే బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా దేశ ప్రజలు భావిస్తారు. అందుకే బంగారాన్ని కొని దాచుకుంటారు. ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇంట్లో లేదా బ్యాంకులో దాచుకుంటారు. బ్యాంకు లాకర్లలో…

Read More
Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యా‌చ్‌లో భారత ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపారు. అయితే, మ్యాచ్ గెలుపుతో పాటు కన్నడ భామ, భారత యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్…

Read More
Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మీ సేవ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ లాంటి అనేక సర్టిఫికేట్లను వీటి ద్వారా ప్రభుత్వం జారీ చేస్తోంది.  తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి ప్రజలు వీటి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారుల ఆమోదం అనంతరం జారీ అవుతుంది. దీని వల్ల సర్టిఫికేట్లను పొందటం…

Read More
NEET UG 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. జూన్ 21న పరీక్ష

NEET UG 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. జూన్ 21న పరీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 15: నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న వ్యక్తిగత…

Read More
Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: భారతదేశంలో ఇ-స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి ప్రతి కంపెనీ ఆసక్తి చూపుతున్న తరుణంలో సింపుల్ ఎనర్జీ ఒక అనివార్యమైన కంపెనీగా ఆవిర్భవిస్తోంది. మీరు అధిక మైలేజీని ఇచ్చే ఇ-స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ సింపుల్ ఎనర్జీ ఇ-స్కూటర్లను తప్పక చూడాలి. వారి ఇ-స్కూటర్లు అంటే ఏమిటి? వాటి మైలేజీ గురించి తెలుసుకుందాం.. 1. సింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2: ఈ సింపుల్ ఎనర్జీ వన్ జెన్…

Read More
దీప్తి శర్మ ‘పంచ్’.. వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..!

దీప్తి శర్మ ‘పంచ్’.. వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..!

Deepti Sharma world record: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే మైదానంలో ఉండే సెగ వేరు. అలాంటి హై-వోల్టేజ్ పోరులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ విశ్వరూపం ప్రదర్శించింది. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ వెన్నువిరిచిన దీప్తి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. బర్మింగ్‌హామ్‌లో దీప్తి ‘రౌద్రం’.. కుప్పకూలిన పాకిస్తాన్.. మహిళల…

Read More