లక్షల విలువైన వాచీలు, బ్యాగులు కొన్నందుకు బాధపడుతున్నానంటున్న సమీరారెడ్డి.. స్పెషల్ బ్లౌజ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
అలాగే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ స్వయంగా గిఫ్ట్ గా ఇచ్చిన వాచీ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆమె వీటన్నింటినీ చూసి, ‘వీటికంటే బంగారం కొనుక్కుంటే బాగుండేది’ అని ఎందుకు అంటోంది? ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్ లుక్స్ కోసం, ఇండస్ట్రీలో తోటి నటీమణులను చూసి పడ్డ ఒత్తిడి గురించి ఆమె పంచుకున్న షాకింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ నటి మరెవరో కాదు.. సమీరా రెడ్డి. ఒక్కొక్కరికి ఒక్కో డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఇష్టం…
