RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే…
