తాజావార్తలు
EPFO: ఈపీఎఫ్ఓ కఠిన నిబంధన.. అంతకంటే ముందే ఉద్యోగం మానేస్తే డబ్బుల కోసం మూడేళ్లు ఆగాల్సిందే..

EPFO: ఈపీఎఫ్ఓ కఠిన నిబంధన.. అంతకంటే ముందే ఉద్యోగం మానేస్తే డబ్బుల కోసం మూడేళ్లు ఆగాల్సిందే..

ఈపీఎఫ్‌వో పెన్షన్ రూల్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 స్థానంలో కొత్త ఈపీఎస్ 2026 పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. జూన్ 29, 2026 నుండి ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. పెన్షన్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. పెన్షన్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి ఉద్యోగం మానేసే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను పొందాలంటే.. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న కంపెనీల్లో కనీసం 10…

Read More
Astrology: ముక్కుపుడక కేవలం అందానికే కాదు.. జ్యోతిష్యం ప్రకారం దీన్ని ధరిస్తే ఈ శుభ ఫలితాలు కలుగుతాయట!

Astrology: ముక్కుపుడక కేవలం అందానికే కాదు.. జ్యోతిష్యం ప్రకారం దీన్ని ధరిస్తే ఈ శుభ ఫలితాలు కలుగుతాయట!

Nose Ring Significance: భారతీయ సంస్కృతిలో ముక్కుపుడక (నోస్ రింగ్)ను కేవలం అందాన్ని పెంచే ఆభరణంగా మాత్రమే కాకుండా, సంప్రదాయం, ఆధ్యాత్మికత, స్త్రీత్వానికి ప్రతీకగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా భారతీయ మహిళలు ముక్కుపుడకను ధరిస్తూ వస్తున్నారు. కాలానుగుణంగా దీని డిజైన్లు మారినా, దీనికి ఉన్న సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. జ్యోతిష్య శాస్త్రంలో ముక్కుపుడకకు ఉన్న ప్రాముఖ్యత జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ముక్కు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతారు. శుక్రుడు ప్రేమ,…

Read More
మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

మీ చెవుల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

చెవుల ఆకారం , వాటి పరిమాణమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందంట. మీ చెవులు ఎలా ఉన్న విధానం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట. కాగా, నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవి ఆకారం, పరిమాణం బట్టి, ఒక వ్యక్తి వ్యక్తిత్వ లక్షణాలు, వారి గుణగణాలను పూర్తిగా తెలుసుకుందాం.

Read More
కొండచిలువ వర్సెస్ చిరుతపులి.. పోరు జరిగితే గెలిచేది ఎవరు?

కొండచిలువ వర్సెస్ చిరుతపులి.. పోరు జరిగితే గెలిచేది ఎవరు?

అడవి ప్రపంచంలో ప్రతి వేటగాడికీ తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొందరు వేగంతో వేటాడతారు.. మరికొందరు బలంతో ప్రత్యర్థిని మట్టికరిపిస్తారు. అలాంటి రెండు భయంకరమైన వేటగాళ్లు కొండచిలువ , చిరుతపులి . ఈ రెండూ ఒకే చోట ఎదురుపడితే ఏమవుతుంది? పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? అనే ప్రశ్న తరచూ చర్చకు వస్తుంటుంది. అయితే దీనికి ఒకే సమాధానం లేదు. ఫలితం పూర్తిగా పరిస్థితులు, పరిమాణం, తొలి దాడి ఎవరు చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొండచిలువ బలం…

Read More
Corona: కరోనా ట్రీట్‌మెంట్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా..? ఈ తప్పు చేస్తే మీకే లాస్..

Corona: కరోనా ట్రీట్‌మెంట్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా..? ఈ తప్పు చేస్తే మీకే లాస్..

దేశంలో మళ్లీ కరోనా ఛాయలు కనిపిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏపీలో ఇటీవల కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటుండటం, కొన్ని నగరాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు మరోసారి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే కరోనా మరణాలు స్వల్ప మొత్తంలో సంభవించినా.. మళ్లీ 2021 నాటి తీవ్ర పరిస్థితులు రావని వైద్యులు అంటున్నారు. కేసుల పెరుగుదల స్థానికంగానే ఉంటుందంటున్న నిపుణులు.. గత వేవ్‌లలో కనిపించినట్లుగా ఆస్పత్రుల్లో రోగుల రద్దీ, ఆక్సిజన్ కొరత, ఐసీయూలు నిండిపోవడం…

Read More
Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..

Recharge Plans: ఓర్నీ.. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌గానే ఉంటుంది.. ఇకపై నో వర్రీ..

రీఛార్జ్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత కూడా మీరు తిరిగి రీఛార్జ్ చేసుకోకపోతే టెలికాం కంపెనీలు ఇన్‌కమింగ్‌తో పాటు అవుట్ గోయింగ్, ఎస్ఎంఎస్ సేవలన్నీ నిలిపివేస్తాయి. మీకు ఎవరూ కాల్ లేదా మెస్సేజ్ చేయలేరు. మళ్లీ రీఛార్జ్ చేసుకుంటేనే కానీ మీరు ఇతరుల నుంచి కాల్స్ లేదా మెస్సేజ్‌లు అందుకోలేరు. ఇలాంటి సమయంలో మీరు కనీస బేసిక్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ సిమ్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని నెలల పాటు మీరు సిమ్ వాడకుండా అలాగే…

Read More
NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

NEET UG 2026 ఫలితాల్లో దుమ్ములేపిన ఈ రెండు రాష్ట్రాలు.. అస్సలు తగ్గేదేలే.!

హైదరాబాద్‌, జులై 17:  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన రాష్ట్రాల వారీ టాపర్ల జాబితాను గమనిస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు హెలెట్‌గా నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా 99.9999 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1 సాధించగా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ అదే పర్సంటైల్‌తో రెండవ స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన ఉపలక్ష్య గోయల్ ఏఐఆర్ 3, బీహార్‌కు చెందిన ఆయుష్ భలోటియా (AIR 4), మహారాష్ట్రకు…

Read More
Gold Prices Today: వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?

Gold Prices Today: వావ్.. తగ్గుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన పసిడి ధరలు.. తగ్గుముఖం పట్టాయి.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. బుధవారం పెరిగిన ధరలు.. గురువారం తగ్గాయి.. ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.300 మేర ధర తగ్గింది. జులై 17 గురువారం పలు వెబ్‌సైట్లలో నమోదైన…

Read More
Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? దీని కీలక పాత్ర ఏంటో తెలుసుకోండి

Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఫిల్టర్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసా? దీని కీలక పాత్ర ఏంటో తెలుసుకోండి

Washing Machine Filters: మీరు వాషింగ్ మెషీన్ నుండి బట్టలు బయటకు తీసినప్పుడు వాటికి నూలు పోగులు అంటుకుని ఉండటాన్ని ఎప్పుడైనా గమనించినట్లయితే దానికి కారణం మీ వాషింగ్ మెషీన్‌లోని లింట్ ఫిల్టర్ కావచ్చు. బట్టలు ఉతికిన తర్వాత వాటిని బయటకు తీసి మెషీన్‌ను ఆపివేయాలి. కానీ చాలా మంది ఈ ఫిల్టర్‌ను పట్టించుకోరు. ఈ ఫిల్టర్ వెంట్రుకలు, దారాలను వడపోసి అవి డ్రైనేజ్ వ్యవస్థను మూసుకుపోకుండా నివారించడంలో సహాయపడుతుంది. మీ ఏసీ ఫిల్టర్ క్రమంగా మురికిగా…

Read More
టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

టెక్ గురూ టు పొలిటికల్ లీడర్.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా ప్రెసిడెంట్‌గా విద్యాసాగర్ వంగాల

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సాంకేతిక నిపుణుడు విద్యాసాగర్ వంగాలకు అత్యున్నత స్థాయి బాధ్యతలు దక్కాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నార్త్ కరోలినా చాప్టర్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ వంగాలను అధికారికంగా నియమించారు. ఐవోసీ గ్లోబల్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా, జాతీయ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ సంయుక్తంగా ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయ కమ్యూనిటీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు…

Read More