తాజావార్తలు
Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని తమలోని చిన్న ట్విస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సరదా వీడియో ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఒక కిక్‌ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో కనిపించిన ట్విస్ట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియోలో ఓ…

Read More
Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం వచ్చి మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో నివసిస్తున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాలను…

Read More
Biyyam Appadalu: ఎండతో పనిలేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలు!

Biyyam Appadalu: ఎండతో పనిలేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలు!

ఈ సరికొత్త చిట్కాలను పాటిస్తే ఎండతో కూడా పని లేకుండా, ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద కూడా అప్పడాలను ఎంతో పర్ఫెక్ట్ గా సిద్ధం చేసుకోవచ్చు. ఇవి ఒక సంవత్సరం పాటు ఎంతో ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి. ఈ కమ్మటి బియ్యం అప్పడాల తయారీ కోసం మనం మొదటగా రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇందుకోసం మీరు ఇంట్లో వాడుకునే సాధారణ సోనా మసూరి బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని అయినా సరే వాడుకోవచ్చు. ముందుగా…

Read More
లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెటర్‌గా వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్, తన 90వ పుట్టినరోజు జరుపుకోవడానికి కేవలం రెండు వారాల ముందు, 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా? దీని వెనకున్న రహస్యం ఇదే

ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా? దీని వెనకున్న రహస్యం ఇదే

సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీనిని దక్షిణాయన కాలం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు నిద్రలోకి వెళ్తారు, అంతే కాకుండా ఈ మాసంలో ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు అంటారు. అయితే ఈ మాసంలో దేవతలు రాత్రి కాలంగా చెప్పుకుంటారు కాబట్టి శుభకార్యాలు నిర్వహించరు. ఈ మాసం విశ్వ శక్తులలో మార్పు తీసుకొస్తుందని చెప్పుకొస్తుంటారు.అందుకే వివాహాలు జరిపించరు. ముఖ్యంగా ఈ మాసంలో దేవతలు నిద్రలో…

Read More
వానాకాలంలో ఇలా చేస్తే జలుబు, దగ్గు దెబ్బకు పారిపోతాయ్.. ఎవ్వరు చెప్పని ఇంటి చిట్కాలు ఇవే..

వానాకాలంలో ఇలా చేస్తే జలుబు, దగ్గు దెబ్బకు పారిపోతాయ్.. ఎవ్వరు చెప్పని ఇంటి చిట్కాలు ఇవే..

వాతావరణ మార్పులతో ప్రస్తుతం దగ్గు, జలుబులు సర్వసాధారణం అవుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో ఆకస్మికంగా వస్తున్న హెచ్చుతగ్గులు, పెరిగిన కాలుష్యం కారణంగా చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారు. ప్రారంభంలో తేలికపాటి దగ్గు, గొంతు నొప్పితో మొదలయ్యే ఈ లక్షణాలు, సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మందులతో పాటు మన ఇంట్లో సులభంగా దొరికే కొన్ని సహజ నివారణ పద్ధతులు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తాయి. అసలు వాతావరణం మారినప్పుడు…

Read More
Pawan Kalyan: జీసస్ క్రైస్ట్ బయోపిక్.. పవన్ కల్యాణ్- సింగీతంల ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Pawan Kalyan: జీసస్ క్రైస్ట్ బయోపిక్.. పవన్ కల్యాణ్- సింగీతంల ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు అట్టహాసంగా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి. సత్యగ్రహి, కోబలి, ప్రిన్స్ ఆఫ్ పీస్ వంటి సినిమాలు అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయి అభిమానులకు నిరాశను మిగిలిపోయాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ సినిమా గురించి. జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా లెజెండరీ డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు….

Read More
రెండంటే రెండే.. నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు యవ్వనం కూడా ఉరకలేస్తుంది

రెండంటే రెండే.. నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు.. ఎనర్జీతో పాటు యవ్వనం కూడా ఉరకలేస్తుంది

ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కిలో పెద్ద ఉసిరికాయలు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఉసిరికాయ స్వీట్ క్యాండీ రెసిపీ తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో తీసుకుని కనీసం…

Read More
Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభమైంది. దీనికి విద్యుత్తు గానీ, డీజిల్ ఇంధనం గానీ అవసరం లేదు. ఈ రైలు కేవలం నీటితోనే నడుస్తుంది. ఇది చూడటానికి విభిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఈ అత్యాధునిక రైలు ఛార్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? కేవలం ఐదు రూపాయలు. నమ్మడం లేదా.. నిజమే. హైడ్రోజన్ రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది? దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో…

Read More
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే రేసులోకి మేడ్ ఇన్ ఇండియా రైళ్లు..

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే రేసులోకి మేడ్ ఇన్ ఇండియా రైళ్లు..

భారతదేశ కలల ప్రాజెక్ట్ అయిన ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో భారత్, జపాన్ దేశాలు ఒక సంచలన నిర్ణయానికి వచ్చాయి. ప్రాజెక్టు మొదటి విడత ప్రారంభ కార్యకలాపాలను పూర్తిగా భారతదేశంలోనే తయారయ్యే హైస్పీడ్ రైలుతో ప్రారంభించనున్నారు. జపాన్ ఈ ప్రాజెక్ట్ కోసం అత్యంత అధునాతనమైన E10 సిరీస్ షింకాన్సెన్ బులెట్ రైళ్లను అందించడానికి అంగీకరించింది. అయితే ఈ…

Read More