చరణ్ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?
రామ్ చరణ్ ఇటీవల నటించిన పెద్ది సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ అందుకుంది. దీంతో సుకుమార్ డైరెక్షన్లో రానున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ స్టార్ హీరోయిన్ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో టాలీవుడ్ను షేక్ చేసిన ‘రంగస్థలం’ కాంబో రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ…
