పిల్లల ఎదుగుదలపై అనుమానాలా? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రధాన సమస్య తమ పిల్లల ఎత్తు సరిగ్గా పెరగకపోవడం. పిల్లల శారీరక ఎదుగుదలకు కేవలం జన్యుపరమైన లక్షణాలు మాత్రమే కాకుండా, వారు తీసుకునే ఆహారం, జీవనశైలి అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, అది ఎముకలు, కండరాల బలాన్ని తగ్గించి సహజసిద్ధమైన ఎదుగుదలను మందగింపజేస్తుంది. పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ఎత్తు పెరగడానికి పంచ సూత్రాలు పిల్లలు…
