తాజావార్తలు
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Virat Kohli New Tattoo: ఐపీఎల్ 2026 (IPL 2026) మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ మెగా టోర్నీకి ముందు ఆయన ‘ఏలియన్స్ టాటూ ఇండియా’లో తన ఎడమ చేతిపై ఉన్న పాత టాటూలను మార్చి, ఒక సంపూర్ణమైన ఫుల్ స్లీవ్ డిజైన్‌ను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సదరు టాటూ స్టూడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Free Biryani For Cylinder: హోటల్‌ బంపరాఫర్.. LPG సిలిండర్ ఇచ్చి నెలంతా బిర్యానీ ఉచితంగా తినండి!

తమిళనాడులోని హోసూరులో తళి రోడ్డులో ఉన్న ఈరోడ్ ఎమ్మిస్ మెస్ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్ కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా తమకు ఒక కమర్షియల్‌ సిలిండర్ విరాళంగా ఇస్తే.. నెల పాటు ప్రతి రోజూ ఒక ప్లేట్‌ బిర్యానీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అదే రెండు సిలిండర్లు విరాళంగా ఇస్తే నెల పాటు ప్రతి రోజూ 2 బిర్యానీ ప్లేట్లు ఉచితంగా బిర్యానీ తినొచ్చని ప్రకటించారు. వారు ఫుల్ సిలిండర్ తీసుకునివస్తే అదే…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

సిల్వర్ స్క్రీన్ మీద సారా అర్జున్ నయా సెన్సెషన్

దురంగా సిరీస్ లో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో అల్లరి పిల్లగా కనిపించిన సారా సీక్వెల్ లో ఓ బిడ్డకి తల్లిగా నటించి మెప్పించారు. 20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్రలో నటించి ఇండస్ట్రీ జనాలకి షాక్ ఇచ్చారు. దాదాపు 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ నాన్న సినిమాతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు, తమిళ,…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Bank Jobs 2026: డిగ్రీ అర్హతలో బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం

బ్యాంక్ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 104 ఏవీపీ II, డిప్యూటీ మేనేజర్, పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ రోజు (మార్చి 27వ తేదీ) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

మాటతీరే జీవితానికి పునాది! ఎప్పుడు మాట్లాడాలో తెలియక ఇబ్బందుల్లో పడుతున్నారా? మౌనం వెనుక రహస్యం

మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ, అతిగా మాట్లాడటం వల్ల గౌరవం తగ్గడమే కాకుండా అనవసరమైన కలహాలు మొదలవుతాయి. అందుకే, మౌనం అనేది ఒక బలహీనత కాదు, అదొక గొప్ప శక్తి. మాటతీరు అనేది మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. అనవసర సంభాషణలను తగ్గించి, మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వాడు ఏ యుద్ధాన్నైనా గెలవగలడు. మీ మాటలు ముత్యాల్లా ఉండాలి తప్ప, ఇతరులను గాయపరిచే బాణాలుగా మారకూడదు. కోపంలో…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Horoscope Today: వారికి పెళ్లి ప్రయత్నాలు సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 27, 2026): మేష రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

Actress Madhoo: అబ్బబ్బా.. అందంలో అప్సరస.. ఈ హీరోయిన్ కూతురిని చూస్తే మతిపోవాల్సిందే..

తొంభైల కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఉర్రూతలూగించిన కథానాయిక మధుబాల. అప్పట్లో ఆమె క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో ఈమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో అమాయకపు పల్లెటూరి పిల్లగా ఆమె కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తాజాగా ఈ సీనియర్ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

ఈ మాల ధరిస్తే వృశ్చిక రాశి వారికి తిరుగుండదు.. రాజయోగం పక్కా..!

వృశ్చిక రాశి వారికి 2026-2027 పరభవ నామ సంవత్సరానికి సంబంధించిన పూర్తి జాతకాన్ని జ్యోతిష్యులు ప్రదీప్ జోషి వివరించారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఇది ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ఫలితాలను సూచిస్తుంది. అయితే, జూన్ వరకు వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో మిథున రాశిలో అష్టమ గురుడు ఉండటం వల్ల అప్పులపాలు అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా, పంచమ…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

ఏప్రిల్‌లో వెళ్లాల్సిందే! ఇండియాలోని 5 డ్రీమీ రివర్‌సైడ్ డెస్టినేషన్స్

ఏప్రిల్ నెల వచ్చేసరికి ట్రావెల్ ప్లాన్‌లు మొదలవుతాయి. వేడి ఎక్కువ కాకముందే ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, నదీతీర ప్రాంతాలు (Riverside Destinations) పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం, చల్లని గాలి.. ఇవన్నీ కలిసి మీ ట్రిప్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఇప్పుడు మనం ఏప్రిల్‌లో తప్పకుండా సందర్శించాల్సిన భారతదేశంలోని 5 అందమైన నదీతీర ప్రదేశాలు గురించి తెలుసుకుందాం. మహేశ్వర్, మధ్యప్రదేశ్ నర్మదా నది తీరంలో ఉన్న మహేశ్వర్ ప్రశాంతతతో పాటు సంస్కృతి…

Read More
Video: ఐపీఎల్ 2026లో కోహ్లీ కొత్త అవతారం.. ‘ఫుల్ స్లీవ్’ టాటూ వెనుక సీక్రెట్ ఇదే..?

శ్రీరామ నవమి రోజున ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే అదృష్టం, సంపద, సుఖం రెట్టింపు!

ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజు రామ నవమి పండుగగా జరుపుకుంటారు. 2026లో, ఈ పవిత్రమైన రోజు మార్చి 27న వస్తోంది. ఇదే రోజున మహా నవమి కూడా జరుపుకుంటారు. రామ నవమి రోజున, భక్తులు శ్రీరాముని ఆచారాల ద్వారా పూజిస్తారు, ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్ర దినంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభంగా భావిస్తారు. ఈ వస్తువులు ఇంటికి తీసుకురావడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో…

Read More