Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
న్యూఢిల్లీ, జూన్ 25: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో భారత అథ్లెటిక్స్ జట్టు మరోసారి సత్తా చాటింది. చాంపియన్‌షిప్ చివరి రోజున మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత క్వార్టెట్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. శ్రబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత మహిళా జట్టు 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (సీజన్…
